Tuesday 19 September 2023

రజాకార్ - చరిత్ర - మరిచిపోకూడదు

 razakaars


ఏడవ శతాబ్దంలో సుమారు 1500 సంవత్సరాల క్రితం ఎక్కడో ఎడారి దేశాలలో ఏదో ప్రదేశంలో ఒక చిన్న దొమ్మి జరిగింది ఒక చిన్న కొట్లాట జరిగింది అందులో 16 ఏళ్ల పసికందు నుండి 80 ఏళ్ల క్రూరుల వరకు కొట్టుకు చచ్చారు ....ఈ భారత దేశ నేల కి ఏ సంబంధం లేదు. ఆ ఎడారి మూకల కుమ్ములాటకి ఈ భారత దేశ సమాజానికి ఏ సంబంధం లేదు. ఆ ఎడారి గొడవకి ఈ భారత దేశంలో ఈ కాలంలో బతుకుతున్న మూర్ఖుల రక్త పరంపరకు ఎటువంటి సంబంధమూ లేదు అయినా కూడా ఆ కుమ్ములాటను ఒక మహోత్తమమైన యుద్ధముగా పేర్కొంటూ ప్రతి సంవత్సరము రోడ్లెక్కి రక్తం చిందించుకుంటారు... ఏడుస్తారు అదేందో వీళ్ళ కుటుంబ పరంపరలో వ్యక్తులు ఆ యుద్ధంలో ప్రాణాలు అర్పించినట్లు ఈ కుటుంబ పరంపరకు చెందిన రక్తం ఆనాడు చిందినట్లు ఊహించుకుంటూ లేని యుద్ధాన్ని లేని గొడవను ప్రతి సంవత్సరం ఒకరోజు రోడ్డెక్కి నటిస్తారు.... ఎందుకురా ఈ నటన అని అడిగితే , త్యాగదనుల త్యాగాలను మర్చిపోకూడదని గత చరిత్రను మరవకూడదని దీర్ఘాలు తీస్తారు ఇదే ల0 *గా లను పట్టుకొని గల్లా పట్టి అడిగితే మేమెందుకు రజాకార్లను మర్చిపోవాల? మేమెందుకు తెలంగాణ సాయుధ పోరాటాన్ని మర్చిపోవాలి? మేమెందుకు మా కుటుంబ పరంపరలో ఉన్న త్యాగధనుల చరిత్రను మర్చిపోవాలి ? అని అడిగితే సమాధానము ఉండదు .


వాళ్ళ మనోభావాల్లో మేకులు దిగుతాయి ఈ మనోభావాలు నొచ్చుకున్నాయి అని చెప్పిన వెధవ ఆరు తరాలకిందికి వెళ్లి ఇంటిపేరు ఒంటి పేరు అడిగితే అదే రజాకార్ల చేతిలో నలిగిపోయిన నశించిపోయిన కుటుంబ సభ్యుల వివరాలు తెలుస్తాయి వాడి కుటుంబ పరంపరలో చరిత్రలో జరిగిన దారుణాలు తెలుస్తాయి .... అయినా సరే తెలంగాణలో ఉన్న హిందువులు నిజాం ఆకృత్యాలను మర్చిపోవాలి కానీ తెలంగాణలోనే ఉంటున్న మాతం మారిన ఎడారి బానిసలు తమకే సంబంధమూ లేనటువంటి ఏడవ శతాబ్దపు ఏడుపులను ఈరోజు హైటెక్ సిటీ ముందు నటిస్తారు ఏం చూసుకొని ఈ బలుపు?


 మీ చరిత్ర ఎందుకు గొప్పదయింది మీ త్యాగం ఎందుకు గొప్పదయింది మీకు సంబంధం లేనటువంటి వాళ్ళ ప్రాణ త్యాగాలు ఎందుకు గొప్పవయ్యాయి ? ఈ తెలంగాణలో ఈ గడ్డకు సంబంధం ఉండి ఈ రక్త పరంపర లో ఈ డిఎన్ఏ లో నిలిచిపోయిన దారుణాలను త్యాగాలను పోరాటాన్ని నేనెందుకు మరిచిపోవాలి ? మేమెందుకు మాట్లాడుకోకూడదు?  మీరు సంవత్సరానికి ఒక రోజుని పూర్తిగా ఏడవడానికి అంకితం చేసేది మీ చరిత్ర మరవకూడదు అని ... కానీ అది మీ చరిత్ర కాదు , మీకు సంబంధమూ లేదు. కానీ తెలంగాణలో జీవిస్తున్న తెలంగాణ పౌరులకు వాళ్ళ ఇంటి పేరు పరంపరలో పది తరాల వెనక్కి వెళితే ప్రతి ఒక్కడు నిజాం చేత రాచిరంపాన పడ్డవాడే రజాకారుల ఆకృత్యాలకు బలి అయిన వాళ్ళే .....నక్క అండాళమ్మ త్యాగము నక్క ఇంటి పేరుతో ఉన్న ఆ కులస్తులు అందరికీ గుర్తుంటే మీకు ఏమి నొప్పి ? మీరు ఏడుస్తున్న ఎడారి త్యాగాలలో ఏ వ్యక్తి యొక్క రక్త పరంపర మీలో ఉన్నది చెప్పగలరా ? మా తెలంగాణ స్వతంత్ర పోరాటంలో జరిగిన త్యాగాలను జరిగిన ఆకృత్యాలను రాక్షసత్వాన్ని మేము మర్చిపోకూడదు మా ముందు తరాలకు మేము చెప్పుకోవాలి చూపెట్టుకోవాలి నిజాలను మేము కచ్చితంగా గుర్తుచేసుకొని ఆ త్యాగాలకు తగినట్లుగా జీవించాలి అని నిర్ణయించుకుంటే మీకు నొప్పి ఏంటి రా దానికి మీ దొరల తొత్తు ఏంటి రా ఆనాడు రజాకార్ల ఆకృత్యాలకు మూలము ప్రతి ప్రాంతంలో ఉన్న దొరల గడిలే అక్కడే తాగి తందనాలాడి బాగా తిని బలిసిన రజాకార్లు ఊర్ల మీద పడి అమాయకమైన హిందువులను పీడిస్తే ఇవే దొరలు ఆ రజాకార్లకు తొత్తులుగా మారి వాళ్ళ జీవన విధానంలోకి వీళ్ళు మారిపోయి వాళ్ళ స్త్రీలకు బుర్కాలేసుకొని మురిసిపోయిన దొరగాళ్లు నేడు అవే రజాకార్ల వారసులకు .... రేపుల కారణంగా పుట్టిన నేటి వారసులకు ... అండగా నిలుస్తూ రజాకారుల ఆకృత్యాలపై తీసిన సినిమాలను రచనలను బయటికి రాకుండా చేస్తాము అనడంలో పెద్దగా వింత లేదు కానీ దొరలు ఆనాడైనా ఈనాడైనా మారలేదు అనడానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది 


Vజయ్ దేవరకొ0డ అనే ఒక తెలుగు హీరో తల్లి ఒక మీడియాకి మాట్లాడుతూ వాళ్ళ దొరల పరంపరలో వాళ్ళ బుర్కా విధానంలో  దర్పం ఎలా ఉండేదో చెబుతూ మురిసిపోయింది ....అదే దొరల పరంపరకు చెందిన నేటి మంత్రివర్యులు సినిమాను నిలిపేస్తామని ....గొంతును నలిపేస్తామని ట్విట్టర్లో మొరగడం వింత ఏమీ కాదు


Sunday 23 May 2021

ప్రజాస్వామ్యం -వరకట్న పథకం

 సరైన విషయం ఆఖరు పేరాగ్రాఫ్ లో ఉంది చివరిదాకా చదవండి :) 


ఒక ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్లు పెరిగిన నాడు దొంగల అంతా కలిసి వారికి అనుకూలమైన చట్టాలు చేసుకుంటారు. నడివీధిలో దొంగతనం చేసినా శిక్ష పడకుండా చక్కటి Exceptions తో దొంగ కి ఎటువంటి శిక్షణ లేకుండా చట్టాలు చేసుకుంటారు ఇది ప్రాక్టికల్ గా సాధ్యం.... 

పాకిస్తాన్ ఏర్పడినది ఇలాంటి ఆలోచన విధానం తోనే.


మొదటిసారి కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వము షాదీ ముబారక్ అనే ఒక పథకాన్ని మొదలుపెట్టింది అది ఏమిటంటే ముస్లిం వివాహ వ్యవస్థ ప్రకారం పెళ్లికి ముందు ఆడపిల్ల, అబ్బాయి కుటుంబానికి కొంత ఆర్థిక రుసుము చెల్లించాలి...... వారి వివాహ వ్యవస్థ ఈ విధానం కలిగి ఉంది కాబట్టే కర్ణాటక సిద్ధరామయ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు షాది ముబారక్ మేర లక్ష రూపాయల డబ్బు విడుదల చేసేవారు... ప్రతి  ముస్లిం యువతి వివాహానికి ఒకటో పెళ్ళాం రెండో పెళ్ళాం మూడో పెళ్ళాం నాలుగు పెళ్ళాం.....నియమాలకతీతంగా :)


 రిటైర్మెంట్ అయిన తర్వాత బడ్జెట్ పెన్షన్ కూడా నలుగురు పెల్లాల కి విభజించబడుతుంది 40 ఏళ్ల వరకు అయినా సరే ఆఖరిపెళ్ళాం  బ్రతికున్నంత వరకు చెల్లించబడుతుంది ...ఆవరేజ్ ప్రకారము ఒక రిటైర్డ్ ముస్లిం వ్యక్తి ఎక్కువ పెన్షన్ డ్రా చేసుకుంటాడు ...అదే ఒక హిందూ వ్యక్తి ఒక పెళ్ళాం  కారణంగా భార్య-భర్త లైఫ్ టైం ప్రకారం తక్కువ పెన్షన్ తీసుకోగలరు..... 


ఎడ్యూరప్ప విపరీతంగా ప్రభుత్వం యొక్క మత సంతుష్టీకరణను విమర్శించడం కారణంగా సిద్ధరామయ్య కాస్త తగ్గి కళ్యాణ భాగ్య పేరిట కేవలం ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయల నగదు ఇవ్వడం మొదలుపెట్టారు.


తర్వాత ఈ పథకం బాగుంది కదా అని మోదీ కూడా కళ్యాణ లక్ష్మి కి శ్రీకారం చుట్టి కొంత డబ్బును విడుదల చేయడం ఆరంభించారు ..... ఎడ్యూరప్ప వచ్చిన తర్వాత హిందువుల్లో కూడా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఏసీ/ఎస్టీల కీ ఓబీసీలకు కల్యాణ భాగ్యాని అమలు చేశారు.


ఇప్పుడు దేశమంతటా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వివాహం సందర్భంగా కళ్యాణ లక్ష్మి పథకం అమలులో ఉంది లక్ష రూపాయల నగదు ఇవ్వబడుతుంది(కుల మతాలను బట్టి 1,50,000 నుండి 1,16,000 వరకు మారుతది).


90వ దశకంలో వరకట్నమనేది సమాజానికి పట్టిన పెద్ద శాపం ఎన్నో హత్యలు ఎన్నో కేసులు , Fake కేసులూ ...ఎన్నో కుటుంబాలు కూలిపోవడానికి ఈ వరకట్నం జాఢ్యం మూల కారణం.

2000 నుంచి 2005 మధ్యలో పాఠశాలల్లో కూడా వరకట్న వ్యతిరేక వ్యాసాలు ఉపన్యాసాలు పోటీ పెట్టేవారు అంటే సుమారు 2010 వరకు వర కట్నం అనేది ఒక సామాజిక దురాచారం. 

( నాకు వ్యక్తిగతంగా వరకట్నం పట్ల వ్యతిరేకత ఏర్పడడానికి ఒకానొక కారణం జంధ్యాల గారి సినిమాలు... :) ఎన్నో సినిమాలలో తమాషాగా వరకట్నం కి సంబంధించిన సన్నివేశాలను చక్కగా సినిమాలో ఇమడిచేవారు ఆయన దర్శకత్వం వహించిన సొంత సినిమాలేకాకుండా ....మాటలు, కథ అందించిన సినిమాలలో కూడా !!).


కానీ ప్రజాస్వామ్యం ద్వారా ఈ వర కట్న దాహం కలిగిన ఓటర్లు సాధించిన పెద్ద విజయం ఏంటంటే 1985లో ఎన్టీఆర్ అనే సి యం వరకట్న వ్యతిరేక నియమాలను ఏర్పరిచి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ వరకట్నానికి వ్యతిరేకంగా ఒక ఆలోచన- ఆచరణ  ను ముందుకు తోశారు.


2015 వచ్చేసరికి ప్రభుత్వమే వరకట్నం చెల్లిస్తోంది ఇది ప్రజాస్వామ్యం లో ఓటరు దిగజారితే వచ్చే మార్పులు.


వర కట్నం  అనేది "దురాచారం"నుండి ప్రభుత్వ ప్రోత్సాహం గా మారడానికి పట్టిన కాలం కేవలం 30 సంవత్సరాలు మూడు దశకాలు ....6 ఎన్నికలు... కేవలం 6 ఎన్నికలలో ఒక దురాచారం కాస్త ..... "ప్రోత్సాహక పథకం" గా మారింది!!!


==== ఇటువంటిదే ఉచిత విద్యుత్తు కూడా!!!====


90వ దశకంలో మీటర్ పెట్టి  విద్యుత్తు తీసుకుని నెలనెలా విద్యుత్తు రుసుము చెల్లించడం తలకు మించిన భారం... అందుకని మెయిన్ విద్యుత్ వైర్లకు  దొంగ కనెక్షన్లు తగిలించి విరివిగా విద్యుత్తు వాడుకునేవారు ...అడపాదడపా విద్యుత్ శాఖ ఉద్యోగులు వస్తే,  క్షణాల్లో వైరు లాగేసుకుని.. తప్పించుకునే వారు.  కానీ ఓటర్ మహాశయుల పోరాటంతో ప్రభుత్వం ఉచిత విద్యుత్తు ఇచ్చే స్థితికి దిగజారింది.


#######


వచ్చే పది సంవత్సరాలలో ఎన్నికలకు ముందు మద్యం, బిర్యానీ పంచడం ఓటు వేయడానికి ప్రోత్సాహక పథకం గా మారిన ఆశ్చర్యం లేదు.


అలాగే 15 సంవత్సరాలలో ఎన్నికలకు ముందు ఓటుకు ఇంత డబ్బు అని చెల్లించడం ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రోత్సాహక పథకం మారిన ఆశ్చర్యపోనవసరం లేదు దిగజారుతున్న ఓటరు ప్రజాస్వామ్యంలో సాధించలేని అవలక్షణం అంటూ ఏమీ లేదు. 


నేను జనాన్ని తిడుతున్నాను అనుకుంటే ఈ పోస్ట్ ని మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు!! నేను తప్పు పడుతోంది డెమోక్రసీ ని ...అవును ప్రజాస్వామ్యాన్ని!!  ప్రజాస్వామ్యం అనేది విగ్నత కలిగిన తెలివైన పౌరులున్న  సమాజానికి మంచిది..... అంతేకానీ అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్న అవినీతిమయమైన సమాజానికి ప్రజాస్వామ్యము మంచిని చేయదు.


పైగా భారతీయ సంతృష్టీకరమైన రాజకీయాల కారణంగా షరియా .. ఇస్లామీకరణ వైపు తోయబడుతుంది... ఒక చక్కటి ఉదాహరణ ఈ నెలలోనే పంజాబ్లో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాన్ని ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పరచడం రంజాన్ కానుకగా !!


భారతదేశ పౌర సమాజానికి చైనా వంటి కమ్యూనిస్టుల పరిపాలన అవసరం చాలా ఉన్నది!!! కానీ అది భారత దేశం కోసం పని చేయాలి .....దురదృష్టవశాత్తు భారతదేశ కమ్యూనిస్టులు అందరూ చైనా మాతృదేశంలా భావిస్తారు... రష్యా వారికి పితృ దేశం!! భారతీయ కమ్యూనిస్టులు అందరికీ భారతదేశం అన్నా భారతీయ వ్యవస్థ అన్నా... ఏవగింపు..వెగటు... ద్వేశం....పగ. 


""తెలంగాణ 90mlపింకీలు.... తెలియకపోతే మూసుకొని ఉండండి కళ్యాణలక్ష్మి మూలం సిద్ధరామయ్య... మీ కచర దొర కాదు. ఇదొక కాపీపథకం, మీదొర మొదలుపెట్టింది రైతుబంధు మాత్రమే"".

Wednesday 31 March 2021

తెరాస కల్వకుంట్ల సామ్రాజ్య వైఫల్యం

 నిండా 90 ఎమ్మెల్ ఏసీ ఒక #TRS  పింకీ గారు రాసిన పోస్ట్ ని మెల్లిగా అటు ఇటు ఎడిట్ చేస్తే కింది పోస్ట్ తయారయింది.


కింద ఉన్న పథకాలన్నీ మా కచరా దొర ముక్కు చీది ఇస్తున్నాడు ఒప్పుకుందాం.... మోదీ ఒక్క పైసా ఇవ్వలే ....కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకున్నా  సరే కచరా మాత్రం 90 జుర్రి పథకాలు ఇస్తున్నాడు అనుకుందాం.... మరి అలాంటప్పుడు కచరా నే ఉద్యోగాలు ఇవచ్చుగా?  ఉద్యోగాలు లేక పోవడానికి... అభివృద్ధి లేకపోవడానికి మాత్రం మోదీ కారణం.. బిజెపి మాత్రమే కారణం కానీ జనాన్ని సోమరుల చేసే  లంచగొండి పథకాలకు సర్వ కారణం మాత్రమ కచరా దొర  ఇదెక్కడి నిజం రా? 


10 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణా ని మూడు లక్షల కోట్ల అప్పుల తెలంగాణ గా మార్చిన 90 ఎమ్మెల్ నాయకుడు.... అధికారం నిలుపుకోవడం కోసం జనానికి ఉచిత పథకాల బొక్కలు విసురుతున్నాడు... భానిస జనం ఉచితాలకు అలవాటుపడి తెలంగాణ భవిష్యత్తు ని నాశనం చేస్తున్నారు.


మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ జల యుక్త్ శివిర్ చేస్తే ...తెలంగాణ నుంచి అఫీషియల్ గా పోయి పరిశీలించి కాపీ కొట్టి ... ఉల్టా బిజెపినే అంటున్నారు.


గుజరాత్ అర్బన్ ప్రాంతాలలో మంచినీటి ప్రణాళిక కాపీ కొట్టి ఉల్టా బిజెపిని అంటున్నారు!!


నీళ్లకు projects 

కరంటుకు production& supply 


రైతుబంధు

రైతుభీమా


కేసీఆర్ కిట్  

కళ్యాణలక్ష్మి సాయం


ఆసరా ఫించను

దివ్యాంగుల ఫించను


మిషన్ కాకతీయ

మిషన్ భగీరధ


గురుకులాలు

బాలికల హెల్త్ కిట్లు


హాస్టల్ విద్యార్థులను మతవిద్వేషం తో  పెడదోవ పట్టించుడు


ఇయ్యాల 24 గంటల కరంటు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో కూడిన భగీరధ నల్లానీళ్లు


60 ఏండ్లల్ల కాని పనులు 

ఆరేండ్లల్ల చేసిండు కేసీఆర్ !! మరి ఇందులో కేంద్రం భాగస్వామ్యం ఏమీ లేదా కేంద్ర సహకారం లేనిదే దొర పొలం నుంచి ఇవన్నీ చేస్తున్నాడా? 


కరోనాతో కేంద్ర ప్రభుత్వమే చేతులెత్తేస్తే  

కచరా మాత్రం ముక్కుచీది అన్ని పథకాలకు పైసల్  సల్లుతున్నడు !!


సంక్షోభంలోనూ సంక్షేమం మరవకుండా పథకాలను అమలు చేసి సోమరుల తెలంగాణ ని అప్పులపాలు చేస్తూన్నది ప్రభుత్వం కాదా ?


నడిరోడ్డు మీద నరుక్కోవడాలు... నచ్చని వాళ్ళని చంపేయడాలు... 


నయీమ్ ఆస్తులు మింగేయడం..


111GO పేరుమీద డ్రోన్ కెమెరా లో పట్టనంత భూమి ఆక్రమించడం

 

మియాపూర్ భూములు ఆక్రమణ

 

ఇబ్రహీంపట్నం భూముల ఆక్రమణ


 చెరువుల భూములు ఆక్రమణ


 బైంసా అల్లర్లలో శిక్షలు పడకపోవడం


 హైదరాబాద్ నగరంలో ఒక వర్గానికి చలాన్లు పడకపోవడం ఒక వర్గం టాక్సులు, పిల్లులు కట్టకపోవడం...


ఆడవారిపై జరిగే అఘాయిత్యాలు బడుగు బలహీన వర్గాల జనానికి న్యాయం జరగక పోవడం.


పోలీసు వ్యవస్థలో అవినీతి తట్టుకోలేక పోలీసులు ఆత్మహత్యలు చేసుకోవడం


 ఇసుక దందా లో అక్రమాలు హత్యలు ఇసుక లారీలు జనాల్ని తొక్కేయడం 


ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా పరిపాలన జరగడం ...జరిగిన కొద్ది ఉద్యోగ నియామకాలు "స్వజనులకు" మాత్రమే అవకాశాలు రావడం


 కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు గా మార్చే క్రమంలో రిజర్వేషన్ దామాషాలు పాటించకపోవడం


భూముల కబ్జా లనుండి విద్యాసంస్థల చంపేయడం వరకు ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఈ కచరా ప్రభుత్వం


 ప్రభుత్వ విద్యా సంస్థలను మూసి వేస్తూ తెరాస ఎమ్మెల్యేలు మంత్రుల విద్యాసంస్థలకు ప్రమోషన్లు ఇవ్వడం 


ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులు నియంత్రించకుండా ... వారికి సహకరించడం


ప్రభుత్వ విద్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్న కూడా ఎటువంటి నిధులు ఇవ్వకుండా భూస్థాపితం చేయడం.... 


తెలంగాణ ఉద్యమం పేరు మీద అనేకమంది బలిదానాల పునాదులపై అధికారం పొందిన కల్వకుంట్ల కుటుంబం తమ సామ్రాజ్య స్థాపన లో తెలంగాణ ఉద్యమ త్యాగాలను మరచిపోవడం ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు కట్టబెట్టి అధికారాలు ఇచ్చి తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా అవమానించడం.


తాగుబోతుల జనాన్ని తయారుచేస్తూ గల్లీకో మద్యం షాపు పట్టిస్తూ 90 ఎమ్మెల్ పార్టీ కర్త 90 ఎమ్మెల్ తెలంగాణ గా మార్చే ప్రయత్నాల్లో ఉంది బానిస బతుకులు అలవాటు పడ్డ జనం ఓటు విలువ మర్చిపోయి దొరల తెలంగాణకు దాసోహం అంటున్నారు!!


తెరాస పాలకులు విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని అమలు పరుస్తూ కనీసం మూడు తరాల వరకు ఒకే కుటుంబం తెలంగాణను పరిపాలిస్తూ వందకోట్ల ప్రగతి భవన్ ను కల్వకుంట్ల గడీగా మార్చే ఈ ప్రయత్నంలో ఉన్నారు.


 పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని అధికారం పొంది కేంద్రం ఇస్తున్న సింగిల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వకుండా తమ కుటుంబానికి మాత్రం బుల్లెట్ ప్రూఫ్ టాయిలెట్లు కట్టుకున్న కల్వకుంట్ల కుటుంబం!!  సిగ్గులేని బానిస పింకీ ఆ సామ్రాజ్యం పాలనకు సామంత బానిసత్వం చేస్తున్నారు.


 కులగజ్జి వెల్లగక్కుతూ బానిసత్వం ప్రదర్శిస్తున్న అలాగా జనానికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తూ తమ కుటుంబానికి-  అధికారానికి ఎవరు అడ్డు పడకుండా జాగ్రత్త వహిస్తున్నారు!! నిజం జనం గ్రహించాలి.


తెరాస నిజంగా అద్భుతాలు చేస్తూ ఉంటే తెలంగాణ జనం ఎందుకు వలస పోతున్నారు తెలంగాణాలో ఉద్యోగాల్లేక అవకాశాలు లేక వలస వెళ్లి పోతున్న జనానికి పింకీలు చెప్పే సమాధానం ఏమిటి? 


తెరాస నుండి తెలంగాణకు వీసమెత్తు మేలు జరగదు


తెలంగాణా తస్మాత్ జాగ్రత్త


#Telangana


#TRSFailedTelangana 


#TRSPARTYONLINE ఈమధ్య పింకీ పేజీలు లెస్స లొల్లి చేస్తున్నాయి... బహుశా ఫైనాన్స్ ఇయర్ ఎండ్  టాక్స్ క్లియరెన్స్ డబ్బు మళ్లింపు ల కారణంగా గొంతు పెరిగింది అనుకుంటా...

Thursday 2 May 2019

పల్లెటూరు

Facebook లో సామాన్యుని అక్షరం పేజి లో దొరికింది.
చాలా బాగుంది .. కాబట్టి ఇక్కడ భద్రపరుస్తున్న.

రాసినదెవరో తెలియదు.


🚩పల్లెటూర్ల ప్రస్తుత   పరిస్థితి గురించి 🙏
😥నేటి పల్లెటూరు😢

ఎన్నడూ లేనిది.. పల్లెటూర్లో
గుడి ముందు ధ్వజస్థంభం మీద
రాబందులు గూళ్ళు కట్టుకున్నాయి..
ఇళ్ళల్లో ఉన్న తులసి మొక్కల మీద
పిచ్చుకలు గడ్డితో ఆవాసం ఏర్పరచుకున్నాయి.
పట్ట పగలు మనుషులంటే ఏ మాత్రం బెరుకు లేకుండా
గుడ్లగూబలు.. ఇళ్ళల్లో ఆహారాన్ని వెతుకుతున్నాయి.

అది..అక్షరాలా.. కన్నతల్లే
ఇది..అక్షరాలా..  పల్లెటూరే

ఇప్పుడు ఆ పల్లెటూళ్లలో.
మనుషులు నవ్వటం మర్చిపోయారు.
మనుషులు తనివితీరా ఏడవటానికి సదా
యుద్ధ సన్నద్ధంగా ఉన్నారు.

ఇప్పుడు ఆ ఊళ్లల్లో నాగరికత పేరుతో
మనుషులు ప్లాస్టిక్ గ్లాసులతో
నీళ్ళు తాగుతున్నారు.

మోదుగాకు విస్తరాకుల బదులు.. బద్ధకించి రెడీమేడ్ ప్లాస్టిక్ ప్లేట్లు 
గొప్పతనంగా ఇళ్ళకి  తెచ్చుకుంటున్నారు.

ఇప్పుడు ఆ పల్లెటూరి గాలిలో
ఎవరికీ తెలియకుండా
నగరపు యంత్రభూతాలు..
ఇంటింటికీ చేరిపోయాయి..

చాకలితో పని లేదు...వాషింగ్ మెషీన్ ఉన్నది.
కుమ్మరితో పని లేదు...ఫ్రిజ్ ఉన్నది.
మంగలితో పనిలేదు...షేవర్లు ఉన్నాయి.

దొడ్లో విశాలంగా పెరగాల్సిన మొక్కలని కూడా
చాకిరీ ఎవడు చెయ్యాలని...
కుండీలల్లోకి మార్చేసి..
వారానికోసారి చావకుండా నీళ్ళు పడుతున్నారు.

ఇంట్లో బర్రె పాలని ..
డైరీ ఫాం లకు పోసి..
అంతా బలం కోసం
రోజుకో బీ.కాంప్లెక్స్ గోలీలని మింగుతున్నారు.

మొగాళ్ళంతా బెల్టు షాపుల్లో ..ఖాతాలుపెట్టి...
క్వార్టర్లు తాగుతుంటే...
తెల్లకార్డు... వాళ్ళ ఆరోగ్యాలకి జవాబుదారీగా మారిపోయింది.

ఇప్పుడు ఆ పల్లె.‌. నేల నిండా ఏదో విషాదం  దాక్కొని  ఉన్నది.
చెట్ల ఆకులక్కూడ ఏదో గుర్తించలేని
మాయదారి రోగం పీక్కు తింటున్నట్లు
బ్రతకలేక బ్రతుకుతున్నాయి .

కంది చేను ..శెనగ చేను..
వరి చేను..జొన్న చేను..
అన్నీ ..రైతుల కన్నీళ్ళతో పండుతున్నట్లు ధాన్యంలో అంతా తాలు గింజలే .

ఎటు చూసినా దిక్కుతెలియని స్తబ్దత...
ఎటు చూసినా అంతు తెలియని విష సాంద్రత.‌..
ఎటు చూసినా అర్ధం కాని  ఆమ్ల  క్షారత...

విత్తనాల్లో ఉండాల్సిన
మాతృబిందువు కూడా ఎక్కడా.. ఎవ్వరికీ.. కనిపించకుండా..
మాయం చేస్తూ...ఏదో దుష్ట శక్తి పల్లెటూర్లనన్నిటినీ.. దురాక్రమణ చేసింది.

రచ్చబండ లేదు...
ఊరిపెద్దలంటూ ఎవ్వరూ లేరు...
పెద్దవాళ్ళంతా ..కొత్త తరాలకి
వెర్రివాళ్ళైపోయారు.

ఎవడికి వాడే గాంధీ.‌.
ఎవడికి వాడే సూపర్ హీరో...
అడ్దగోలు దొంగ వ్యాపారాలు చేసినోడు
అడ్డ దారిలో దేవుడయిపోయాడు.
పైకి రావాలంటే అడ్డదారినే రావాలనంటూ
రుజువు చేసిన అతడి దారిలో దేశాన్ని అమ్మటానికి
యువకులంతా సిద్ధమై పోయారు.

ప్రభుత్వ పాఠశాలలన్నీ..  నిర్వీర్యమై పోయాయి. గురువంటే గౌరవం లేదు.
పనిచెయ్యకుండా ప్రభుత్వపు సొమ్ము తినే
........మనుషులకు
పనికి ఆహార పథకాలయ్యాయని ప్రజల భావన.

పిల్లలు తాము చదువు నేర్చుకుంటున్నట్లు
విపరీతంగా నటించేస్తున్నారు.
తమ పిల్లలు  చదువు నేర్చుకుంటున్నట్లు
తల్లిదండ్రులు విపరీతంగా భ్రమిస్తున్నారు.

ఎటు చూసినా అంతా నటనే..
నిజాలు తెలిసినా ఎవరూ నమ్మకుండా.. మాట్లాడకుండా
అందరూ నటించటానికి అలవాటయిపోయారు

పల్లెటూర్లు ఇప్పుడు
అమాయకపు పల్లెటూర్లు కావు..
పల్లెటూర్లన్నీ ఫిల్మ్ ఇన్స్టిట్యూ ట్లయ్యాయి
ప్రతిమనిషీ నటన నేర్చుకున్న మహా నటుడే.

పల్లెటూర్లల్లో ఒకప్పుడు 
గ్రామ వ్యక్తిత్వానికి హీరోలు ఉండే వాళ్ళు.
ఇప్పుడు హీరోలు లేరు.
కన్న తల్లి కడుపులో ఉండగానే..
తెలుగు టీవీ సాడిస్ట్ సీరియళ్ళు  చూసి..చూసి..
పళ్ళు పటపట కొరుకుతూ
పుట్టటమే విలన్లుగా పుడుతున్నారు.
మనుషులంతా  తమ అసలు రూపాలను
మర్చిపోయి మారువేషాలనే ..
అసలువేషాలుగా చేసుకొని..
నటన తెలీని వాళ్ళని పిచ్చివాళ్ళని
ప్రచారం చేస్తూ సుఖంగా  బ్రతుకు తున్నారు.

అర్ధరాత్రి దాక వచ్చేనిద్రని ఆపుకుంటూ
టీవీ సీరియల్స్ చూస్తూ మేల్కోవటం అలవాటయిపోయింది.
ఆంతరంగికంగా పీడకలలు కంటూ..
నిద్రని వెతుక్కోవటానికి అలవాటు పడిపోయారు.
బాహ్యశబ్దాలని చర్మేంద్రియాలద్వారా వింటూ
పగటిపూట కోడి నిద్రని అలవాటు చేసుకున్నారు.

గ్రామపంచాయతీ పంపునీళ్ళొస్తున్నాయని
వీధిబావుల్ని చెత్త,  చెదారాలు వేసి మరీ
పూడ్చేసుకున్నారు.
ఇప్పుడు ఊరు తగలబడిపోయినా
ఫైరింజన్ రావాల్సిందే..
అందరూ ఏడుస్తూ
నీళ్ళు లేక  కట్టుబట్టలతో నిలబడాల్సిందే.
కరెంటు లేకపోతే
అందరూ వీధి బావుల్ని
పల్లెటూర్లల్లో అప్పటికప్పుడు కొత్తగా తవ్వుకోవాల్సిందే.
ఊరు బాగుండాలని కోరుకునే వాళ్ళెప్పుడో పోయారు..
అందరూ నేను బాగుండాలని కోరుకునే వాళ్ళే...
నన్ను బాగుచేసేదే న్యాయం...
నాకు లాభాన్ని తెచ్చేదే ..ధర్మం .
నాకు డబ్బులోచ్చేలా చేసేదే నీతి.

పల్లెటూర్లల్లో కూడా మనిషి మనుగడకు
అర్ధాలు ..వ్యర్ధాలెప్పుడో అయిపోయాయి.
ప్రభుత్వం దగ్గరనించి ఏ పథకం వస్తుందా
ఎంత నొక్కేద్దామా
అని ఆలొచించేవాళ్ళే అందరూ..

పల్లెటూర్లు నాశనమవ్వటానికి
అగ్గి రాజేస్తున్నదెవ్వరు?
బుగ్గి పాలవుతున్నదెవ్వరు?
పల్లెటూర్లు నాశనమవ్వటానికి
మంటలు మండిస్తున్న దెవ్వరు?
మంటల్లో పడి నాశన మవుతున్నదెవ్వరు? 

ఇళ్ళల్లో గడ్డి వాములు లేవు.
ధాన్యాన్ని దాచే కొట్లు కూడా లేవు.
ధాన్యాన్ని అటునించి అటే మార్కెట్ కి పంపేసి
స్టోర్ నించి కేజీ రెండు రూపాయల బియ్యాన్ని
తెచ్చుకొని మరీ..పొదుపు చేసినందుకు ఆనంద పడుతున్నారు.
పాడి బర్రెను మేపే ఓపిక లేక... చాలామంది
పొట్లాల పాలు తెచ్చుకొని
టీలు చేసుకుంటున్నారు.

జీవితాల్లో ప్రొడక్టివిటీ ఉన్నదన్న విషయాన్ని మర్చిపోయి
అందరూ టైంపాస్ కోసం టీవీల ముందు కూచోని
ప్రభుత్వం మాకేమీ చేయటల్లేదని
సామూహికంగా ఏడుస్తున్నారు

పల్లెటూర్లల్లో ఒకప్పటి ప్రాకృతిక
హృదయంగత  సంగీతం లేదు.
నిశ్శబ్దంగా వినిపించే ఒక అసాధారణ శబ్ద
సౌందర్యమూ లేదు.
ఒకప్పటి నిశ్శబ్దపు
కవిత్వమూ లేదు.
అనాదిగా కనిపించిన పురాతన
ప్రేమతత్వమూ లేదు.

ఊళ్లల్లో బావులు ఎండిపోయాయి
ఊళ్ళల్లో మనుషులు ఎండిపోయారు.
ఊళ్ళల్లో చెరువులూ ఎండిపోయాయి.
పూవులు లేవు..పండ్లూ లేవు.

మనుషులు కేజీల లెక్కన అమ్ముడయి పోతున్నారు.
మనుషులని కేజీల లెక్కన కొంటున్నారు.

తారు రోడ్ల పక్కన పొలాలన్నీ...
రియల్ ఎస్టేట్ దెయ్యాల  వెంచర్లు అవుతున్నాయి.

పల్లెటూరి గుండెల్లోంచి పైకి తన్నుకొచ్చిన
కాంక్రీటు ముళ్ళలా... పొలాలల్లో
ఎటు చూసిన సరిహద్దు రాళ్ళే దర్శనమిస్తున్నాయి.

తరాలు మారకముందే ..
చూస్తూండగానే..
పల్లెటూర్లకు వృద్ధాప్యమొచ్చింది.

మనుషులందరూ బతికుండగానే
ఊరు మాత్రం కళేబరమయిపోయింది

మనుషుల అస్థిత్వం అబద్ధమయిపోయాక
ఊర్లన్నీ ఊసర క్షేత్రాలయ్యాక
ఊర్లన్నీ...అస్థిపంజరాలుగా మిగిలి పోతున్నాయి.
మనుషులందరూ ఆదిమానవుల కాలం నాటికి..
పరుగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళిపోతున్నారు..

భవిష్యత్తులో..
పల్లెటూర్లంటే..
కాలిపోయిన పున్నాగ వృక్షాలు..
పాడు పడ్డ రామాలయాలు..
నిర్జీవమయిన ఉదయ సాయంకాలాలు మాత్రమే.......
..........................................................
నా ఈ దేశం లో పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మ లు అనడం మర్చి పోవాలేమో....✍

https://www.facebook.com/191959741233845/posts/639202323176249/

Saturday 6 April 2019

కమ్యునిష్టులు

#కమ్యూనిస్టు అడ్డ గాడిద ల గురించి

కిస్ ఆఫ్ లవ్ అని చిత్తకార్తె కుక్క లో లే రోడ్లమీద ముద్దు లాడుతూ మూతులు నాకుతూ సెలబ్రేట్ చేసుకుంటారు ఏమన్నా అంటే స్వేచ్ఛ అని అరుస్తారు అవ్వే  నాయకమ్మీలు ... అర్జున్ రెడ్డి పోస్టర్ కనిపిస్తే సభ్యసమాజం  ఏంగానూ .. అని పోస్టర్  చింపుతారు! ఏమన్నా అంటే మహిళా హక్కులు మహిళా సాధికారత!!

గత 45 ఏళ్లుగా సెన్సార్ బోర్డు ని నడిపిస్తున్నది కమ్యూనిస్టులే అసలా బోర్డు పుట్టించిందే కమ్యూనిస్టులు .. మరి నేడు అదే కమ్యూనిస్టు సెన్సార్ బోర్డు వద్దు అని వాదిస్తున్నారు

గు.రేగ బలిచి ... యూనివర్సిటీల్లో లో రోడ్ల కూడలిలో టెంట్ వేసుకుని గొడ్డు మాంసం వండుకొని తింటారు ఎదుటి వాన్ని రెచ్చగొట్టాలని ఆవు ఆవురుమని తింటారు.... ఇదే లం. కొడుకులు ఎవ్వడో గ్రామంలో అమాయకుడై ఓ చిన్న కోడి ని లేదా ఒక మేకను దేవుని ముందు కోసుకొని తింటే.... బౌద్ధము అహింసా   అని ...మూఢనమ్మకాలని.. ఎగబడతారు ఏమన్నా అంటే కులం రాజ్యాంగము డాష్ డాష్ అని అరుస్తారు

దేవుని పేరు మీద కోసుకుని తినే హిందువు ఆకలితో ఉన్న ఏ పేదవాడికో ముద్ద పెడతాడు... రోడ్ల గొడ్డు మాంసం తినే ఈ బాడకావ్ లు ఏ అడుక్కుతినేవాడినీ  గుంపులోకి రానీయరు!!

టెర్రరిస్టుల ధాడి చేస్తే... జనానికి రక్షణ లేదు ప్రభుత్వం నిద్రపోతుంది అంటారు అదే టెర్రరిస్ట్ దొరికితే అయ్యో పాపం హెడ్మాస్టర్ కొడుకు ..అనో ...పేదోడు.... లేనోడు అని వాణ్ణి కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు.

పర్యావరణం అని చెప్పి కంపెనీలు మూత పెట్టాలి అంటారు అలా చేస్తే జనానికి ఉద్యోగాలు ఏవంటారు ... ఆల్ల  పిల్లలు మాత్రం పెద్ద చదువులు చదివి అమెరికాలో బతకాలి అంటారు.

70 ఏళ్లుగా కాంగ్రెస్ పెత్తందారీతనం వద్దు అంటారు దొరతనము అంటారు ఒక్కసారి ఆ కాంగ్రెసు అధికారం నుంచి పడిపోతే ప్రాణమంత అడ్డేసి కాంగ్రెస్ ని కాపాడుతారు .. దొరలను భుజాలమీద ఎక్కించుకొని జనం మీద రుద్దుతారు

ఆ కమ్యూనిస్టులే నేడు పవన్ కళ్యాణ్ ని ముందేసుకొని జనం మీదికి .... జనం మీదికి ఎక్కుదామని చూస్తున్నారు వాళ్ల పిచ్చి సిద్ధాంతాన్ని రుద్దుదామని చూస్తున్నారు.

Friday 2 November 2018

లెక్కల మాష్టారు ఇంద్రా రెడ్డి సార్

మా లెక్కల మాస్టారు ఇంద్ర రెడ్డి సర్ గుర్తొచ్చారు కల లోకి వచ్చారు పైగా నన్ను గుర్తుపట్టారు (కలలో)!!

8వ తరగతి వరకు లెక్కలు అంటే మహా భయం మిగతా సబ్జెక్టుల్లో 60 ... 70 వరకు వచ్చినా లెక్కల్లో మాత్రం 30 అడుగుల దూరంలో ఉండేది నా బతుకు. లెక్కలెంత భయమంటే ..... దేవుడిచ్చిన నా పొడుగైన శరీరం ప్రకారం తరగతి గదిలో ఆఖరు నుంచి రెండో వరుసలో కూచోవలిసినవాణ్ణి. .... మిగతా సబ్జెక్టుల తెలివి ప్రకారం ముందు నుంచి రెండో వరుసలో కూర్చోవలసిన వాన్ని (మా ప్రభుత్వ పాఠశాల లో ఇష్టం వచ్చిన చోట కూచునే వెసులుబాటు కలదు)కానీ లెక్కల క్లాస్ అనగానే సరిగ్గా మధ్య బెంచీలో ...మధ్యలో కూర్చునేవాడిని ఎందుకంటే లెక్కల టీచర్ ఎక్కాలు చెప్పమన్నప్పుడు .... మొదట వరుస నుంచి మొదలెట్టినా ఆఖరి వరస నుంచి మొదలెట్టినా.... మధ్యలోకి వచ్చేసరికి గంట కొట్టే సేవారు.... ఆ రోజుకి ఆ విధంగా తప్పించుకునే వాడిని !! .

చిన్న స్కూల్లో మా లెక్కల టీచర్ స్వర్ణ లత గారు ఏమైనా లెక్కలు తప్పు చేస్తే చెవి మెలి పెట్టేవారు .... అబ్బో ఇప్పటికీ ఆ స్పర్శ... నొప్పి గుర్తున్నాయి అదేంటో ... చిన్నప్పుడు 7 వ ఎక్కం ...మహా భయంకరంగా ఉండేది అసలు ఎంత బట్టి కొట్టిన గుర్తుండేది కాదు అలానే 13వ ఎక్కం ... ఇక 19వ ఎక్కం ఇప్పటికి రాదు !!

పెద్ద స్కూల్లో చేరిన మొదటిరోజే తరగతిలో ఉన్న అందరిని ఎనిమిదో ఎక్కం అడిగీ ...చెప్పని వారి వెనకాల సీటు పైన రెండు తగిలించాడు లెక్కల మాస్టారు ఆయన తుల్జరాం సార్ ... పెద్ద స్కూలు ఓపెనింగ్ డే  మహా ఘనంగా ఉండటంవల్ల లెక్కలు అంటే ఇంకా భయం పెరిగిపోయింది పదవ తరగతిలో  మిగతా అన్ని సబ్జెక్టుల్లోనూ 80 తెచ్చుకున్నా... లెక్కల్లో మాత్రం  పాసవనేమో అనే భయం పట్టేసింది.

ఆ భయంతోనే .... ఏడవ తరగతిలో చూచిరాత అనే మహాద్భుతమైన సహాయం కారణంగా పాసవ్వ గలిగాను.

మరి పదోతరగతి సంగతి ఎలా అని భయం ఇంకా పెరిగిపోయింది అదేంటో లెక్కల పరీక్ష కూర్చున్నప్పుడు చెమటతో ప్రశ్నాపత్రం   తడిసిపోయేది ...జవాబు పత్రం లో రాసిన లైన్లు  కూడా చెమట కారణంగా తడిసిపోయేవి !!
ఆ వయసులో దయ్యం తర్వాత అధికంగా భయపెట్టింది లెక్కల సబ్జెక్టే !!
తులసి దళం దయ్యమైనా అన్వేషిత లో అటక మీద దైయ్యమైనా .... లెక్కల సబ్జెక్ట్ అయినా ... సమానమైన భయం !!

ఇలా బీభత్సమైన భయంకరమైన పరిస్థితులలో ఒక కొత్త సారు ఎనిమిదో తరగతిలో వచ్చారు మా పాత లెక్కల మాస్టారు రిటైర్ అవ్వడం కారణంగా ఆయనకు బదులుగా ఒక కొత్త మాస్టారు సర్వీస్ లోకి వచ్చారు అప్పటికాయన వయసు సుమారు 35.

వచ్చిన వారం లోపే మా భయంకరమైన పరిస్థితి మాస్టర్ గారికి తెలిసిపోయింది ఎనిమిదవ తరగతి వరకు ఎలాగోలా నెట్టుకొచ్చిన మాబుర్రలో కనీసం ప్రాథమిక లెక్కల జ్ఞానం  కూడా  లేదని తరగతిలో ఐదారుగురికి  తప్ప మిగతా వారికి లెక్కల పై పట్టు లేదని తెలిసిపోయింద!!

మొదటి యూనిట్ పరీక్షలు అప్పటికి నేను చూచిరాత పథకం లో దొరికిపోయా !! అప్పుడు అందరి ముందు కొట్టి తిట్టి ఉండి ఉంటే నేను బాగా చెడిపోయే వాడిని ..... కానీ ఈ కొత్త మాస్టారు నా చేతికి చాక్ పీసిచ్చి .... నేను ఏదైతే చూచిరాత చేశానో ఆ లెక్కను బోర్డుపై రాయమన్నారు ... అందరి ముందు.... క్లాసులో .... ఇంకేముంది రాయలేనని చెప్పేసాను !! అప్పటికీ పరీక్ష  అయిన రోజు వెంటనే ...  చూచిరాత చేసిన లెక్కనే ఎక్కడ తప్పు ....  నాకెందుకు రాలేదు అని చూసుకున్నాను  ...నేను వచ్చి చూసుకోవడం మాస్టర్ గమనించారు కూడా !!

 వెంటనే అన్నారు పిచ్చోడా ఈ ఒక్కసారికి బోర్డు మీద రాసి ఇంకోసారికి  జాగ్రత్త పడితే సరిపోయేది కదా అని నవ్వి ఆ ఒక్క లెక్క కి సంబంధించిన మార్కులు కొట్టేసి జవాబు పత్రం చేతికిచ్చారు అప్పుడు నాకు వచ్చిన మార్కులు 17/25

ఆ సారే ఇంద్రా రెడ్డి సార్ (సుమారు 2002- 2003 సమయం లో నే ఇంద్రా  సినిమా కూడా రిలీజ్ అయిందనుకుంటా :) )..... మెల్లిగా పరిస్థితులలో మార్పులు వచ్చాయి....  సార్ తెలివైన చాకచక్యం తో కూడిన మాటతీరుతో స్కూల్ లో అందరినీ ఆకట్టుకున్నారు స్కూల్లో అందరికీ ఇష్టమైన మాస్టారు గా మారిపోయారు   లెక్కల క్లాస్ అంటే  ఏడుపులు ... బెత్తం చప్పుడులు  వినపడేవి .... కాని ...  ఇంద్రారెడ్డి సార్  పుణ్యాన నవ్వులు వినిపించాయి, లెక్కల మాస్టారు చాలా చక్కటి జోకులు వేసి నవ్వించేవారు!! సార్ వేసే సామేతలు, చెప్పే ఉదాహరణలు, ఆయన నిజ జీవితంలో గమనించిన సరదా సంఘటనలు వీటన్నిటి మధ్య లెక్కల పాఠాలు!!

మొత్తం మీద రెండవ యూనిట్ పరీక్షల సమయానికి భయం పోయింది పైగా మాస్టారు ఒక కొత్త పథకం మొదలెట్టారు అది ఏంటంటే లెక్కల సూత్రాలు నోటికి నేర్చుకుని అప్పజెప్పిన వారికి మాత్రమే వాలీబాల్ ఆడే అవకాశం. లెక్కల సూత్రాలు నేర్వని వారికి ఎండలో నిలబడే పనిష్మెంట్. మొదటిరోజు ఇద్దరబ్బాయిలు చెప్పగలిగారు మిగతా ... అయిదారుగురు అమ్మాయిలు మాత్రం చెప్పగలిగారు వారికి మాత్రమే  వాలీబాల్ ఇచ్చి మిగతా వారందరిని ఎండలో నిలబెట్టారు ఇలా వాలీబాల్ ఆడటం బాగోదు అని ఈ చెప్పగలిగిన  ఇద్దరు అబ్బాయిలు మిగతా వాళ్ళందరికీ నేర్పించడం మొదలెట్టారు వారం తిరిగేలోపు వాలీబాల్ కారణంగా మా క్లాస్ లో చాలామందికి (a+b)^2  మొదలగు పది పన్నెండు సూత్రాలు వచ్చేసాయి !!

లెక్కల్లో విద్యార్థులు పోటీ పడడం కూడా మొదలైపోయింది ఒక సరదా సంఘటన బాగా గుర్తు సార్ జాయిన్ అయిన మొదటి సంవత్సరం స్వయం పరిపాలన దినోత్సవం నాడు లెక్కలు చెప్పడానికి విద్యార్థులు ముందుకు రావడం లేదు ఆశ్చర్యపోయాడు లెక్కలు తీసుకోవడానికి రాలేదా!! అందరూ తెలుగు.. సోషల్ ...సైన్స్ చెప్పే వాళ్లేనా?!! అని. కానీ సార్ వచ్చాక సంవత్సరం తిరిగే సరికి పరిస్థితిలో ఎంతో మార్పు నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు  స్వయం పరిపాలన దినోత్సవం నాడు లెక్కలు చెప్తాను అని లిస్టులో పేరు ఇచ్చాను అప్పటికి చాలామంది వేరే వేరే తరగతులకు లెక్కలు చెప్పడానికి ముందుకు వచ్చారు సార్ చాలా సంతోషించారు మిగతా సార్లు కూడా ఈ స్పష్టమైన మార్పు చూసి ఇంద్రా రెడ్డి సార్ గారిని అభినందించారు.

9వ తరగతి వచ్చేసరికి లెక్కలు అంటే భయం పోయింది పదవ తరగతి వచ్చేసరికి లెక్కలు అంటే ఇష్టం పెరిగిపోయింది .... ఓ తోపులము అని కాదు గానీ....పరీక్ష లో పాస్ అవుతామనే నమ్మకం మాత్రం నిశ్చయం అయిపోయింది.
లెక్కల సబ్జెక్టులో ఇంద్రారెడ్డి సార్ తర్వాత నాకు బాగా సహాయం చేసింది భాస్కర్ అనే ఫ్రెండ్ అసలు ఇప్పటికీ లెక్కల సబ్జెక్ట్ అనగానే నాకు మొదట గుర్తొచ్చేది స్వర్ణ లత టీచర్ మెలిపెడితే వచ్చిన చెవి నొప్పి..... ఇంద్రా రెడ్డి సారు ...  భాస్కర్.

ఒక బాలల దినోత్సవం నాడు ఉపన్యాస పోటీలు పెడితే అందరూ నెహ్రూ గురించి గొప్పగా చెబుతున్నారు నేను మాత్రం పాపం వాడి పుట్టినరోజు అనే దయ కూడా లేకుండా అప్పట్లోనే ఆక్సాయ్ చిన్ ని  దాణం చేయడం... చైనాతో యుద్ధం ఓడిపోవడానికి కారణం  ..ఆర్థిక విధానాల వల్ల దేశం నష్టపోవడం ... ఐ.రా.స సభ్యత్వాన్ని తిరస్కరించడం  లాంటి అంశాలను చెబుతూ ఉపన్యసించాను(8వ తరగతి లోనే ).

పేపర్ సహాయం లేకుండా మాట్లాడ కలిగినందుకు రెండవ బహుమతి ఇచ్చి.... నవ్వుతూ చెప్పారు పుట్టినరోజే నెహ్రూ ను తిట్టడం అంత మంచిది  కాదనీ అందుకే రెండవ బహుమతి తో సరిపెట్టామని.

నేను పదవ తరగతి వచ్చేనాటికి జూన్ లోనో జూలైలోనో  ఆటల పోటీల కోసం 4 గ్రూపులుగా విభజించడం జరిగింది (అబ్బాయిలు 4 గ్రూపులు ... అమ్మాయిలు 4 గ్రూపులు) అందులో నేను ఒక గ్రూప్ కి లీడర్ గా ఉన్నాను ... చిట్టీలు అలా వేేసి గ్రూప్ పేర్లు... తర్వాత అలాగే చిట్టీలు వేసి  ఆ గ్రూపు కి మెంటర్ లాగా  ఒక టీచర్ ని నియమిస్తారు.

చిట్టీలు వేసినప్పుడు ... నేను ఆఖరు లో మిగిలిపోయిన చిట్టీ తీసుకున్నాను ..... వచ్చిన పేరు "నెహ్రూ" :D :D :)  అందరూ నవ్వారు :)
మిగతా గ్రూపు పేర్లు సర్ధార్ వల్లభాయ్ పటేల్ ... నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ... లాల్ బహద్దూర్ శాస్త్రీ
మెంటర్ గా టీచర్ కోసం చిట్టీలు వేస్తే ..... ఎప్పటిలానే ఆఖరులో అందరూ తీసుకున్నాక  మిగిలిన చిట్టీ తీసుకున్న.... అందరికీ ఇంద్రా రెడ్డి సారే కావాలి కానీ ఇంద్రా రెడ్డి సార్ పేరు ఉన్న  చిట్టి మాత్రం .... నాకు వచ్చింది !!! ఎంత సంతోషమో !!!!

పదవతరగతి క్యాలెండరు ఉసేన్ బోల్ట్ గాడితో పోటీపడి ఠక్కున అయిపోవడం పాఠశాలను వదిలి కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగిపోయింది సుమారు రెండేళ్ల తర్వాత రెడ్డి సార్ గారికి ఆక్సిడెంట్ అయిన సంగతి తెలిసింది తల వెనుక  భాగంలో గాయం కావడం వల్ల హాస్పిటల్లో చేర్చారు
ఆపరేషన్ అయిపోయాక, సార్ ని చూడడానికి అని హాస్పిటల్ వెళ్ళాము వెళుతూ వెళుతూ రెండు రకాల పళ్ళు కూడా తీసుకెళ్లాము.

ఆస్పత్రికి వెళ్ళాక లోనికి వెళ్లనివ్వలేదు సార్ రెస్ట్ తీసుకుంటున్నారని మాట్లాడటం కుదరదు అని  ఆపారు. నర్సుని ఏదోలా బతిమిలాడి సార్ ని చూసి వచ్చాము పళ్ళు ఇస్తే ..సార్ కి ఇప్పట్లో తినడం కుదరదని అంటే పర్వాలేదు పళ్ళు మీరు తిని మా సార్ ని బాగా చూసుకోండి అని చెప్పేసి వచ్చాము.

ఆ తర్వాత మరో సంవత్సరానికి మా సార్ ట్రాన్స్ఫర్ కారణంగా వేరే ఊరికి మారుతున్నారని మా స్కూల్లో  వీడ్కోలు సభను ఏర్పాటు చేస్తే వెళ్లి కలిసి వచ్చాను సుమారు అదే ఆఖరి సారి నేను ఇంద్రా రెడ్డి సార్ గారిని కలిసింది . ఆ తర్వాత కలిసినట్లుగా గుర్తులేదు!!

ఎక్కడ ఉన్నా మా సార్ చాలా సంతోషంగా ఉండాలి ... చాలా చాలా బాగుండాలి :)

Monday 17 September 2018

కమ్యునిసం

గుండు తో ఉంటరు ...
 పొద్దంతా దలిత వెనకబాటు పై పోరాటం అంటరు ... హిందుత్వాన్ని వదిలి బౌద్ధం పట్టాలంటరు ...
బుద్ధుడు గొప్పంటరు ...ప్రశ్నలు మూలం అంటరు ....
రోడ్లెక్కి ఆవు మాంసం సంబురాలు చేస్తరు!!
ఆవులకోసి మురుస్తుంటరు ....

ఇవి చూసే అనిపిస్తది ... ఈళ్ళను ... ఈళ్ళ బౌద్ధాన్ని ... ఈళ్ళ బుద్ధున్ని ... మళ్ళోసారి సముద్రాల ఆవలకి ఈడ్చి తన్నాలని ..... రోజు నాదైన నాడు ...... భూమి భారం తగ్గించాలని ... అనిపిస్తది .....

రాముడు లేడంటరు .. రావణాసురుడు ఆళ్ళోడంటరు ....
కృష్ణుడు లేడంటరు .... నరకాసురన్ని ఆళ్ళోడంటరు ...
దుర్గా దేవి ని బూతులంటరు ... మహిశాసురుణ్ణి ఆళ్ళల్ల కలుపుకుంటరు ... మానభంగాలైతే ... తప్పు హైందవ సంస్కృతంటరు ... అరే ..మహిశాసురుణ్ణి చంపిన కారణం మరుస్తరు !!

ఈ లుచ్చా కమ్యునిస్టులు ***** (తిట్లు)
తిట్లకే అవమానం ... నా తరంలోనైనా కనుమరుగై... మురుగుపాలైతే చూడాలనుంది.

ప్రపంచాన్ని బానిస సంకెళ్ళలో కట్టేసిన ఐరోపా విష సిద్ధాంతాన్ని ... ఆసియా లో రక్తమాంసాల దాహం తీర్చుకుంటూ ... కోట్ల జనాల రక్తాన్ని తాగిన .. ప్రాణాలను మింగిన రాక్షసి కమ్యునిసం ... ఇసం సముద్రంపాలు కావడం చూడాలి ...

#Communism #UrbanNaxals