Sunday, 2 November 2014

రెండు కొత్త తిట్లు ....

దరిద్రానికి బట్టలేసి(దుస్తులు)  ఫొటో తీస్తె ..... చీ ......బతుకు అది అచ్చం నా ఫొటో లానే వచ్చింది!!.

బద్దకానికి బట్టలేస్తే నువ్వు తయారు అయ్యావురా గాడిదా ...త్వరగా కానీ!!.