Monday, 25 May 2015

ఎర్రబాబులం

ఎర్రబాబులం మేము ఎర్రపాపులం
ఎర్రెక్కిన మాకు మేమె గుంటనక్కలం!

తెల్లొడికి వంత పాడతాం, చైనా వాడి పాట పాడుతాం .... రష్యా లో వానొస్తే ఇండియా లొ గొడుగువాడుతాం!.

స్వేచ్చంటు చిందేస్తాం ప్రశ్నిస్తే పారిపోతం జవాబులే లేనప్పుడు ఎదుటోడిది అరాచకం!

నక్సలిజం పోరాటం టెర్రరిజం దారితప్పుడు మాదృష్టి లో దేశమంటే పాడుబడ్డ పెంటకుప్ప!


ఖాంగిరేసుకి ఉంపుడు గత్తెలం ఒక్కసారి సీటు పోతే రెచ్చిపోయి వీది ఎక్కుతం.

కాంగిరేసు పక్క పైన ఎర్రపూలం వాడిపోని ఎర్రి... పూవులం
చేతికొచ్చింది రాసేస్తాం నోటికొచ్చింది వాగేస్తాం .... బుర్రకొచ్చింది బ్లాగేస్తాం
ఎవరైన అడిగితే అరాచకమంటాం
వివరణ ఇస్తే ధాడి అని లొల్లి చేస్తాం
...,.............................
ఎర్రబాబులం మేము ఎర్రి బ్లాగులం
కాంగిరేసు పార్టీకి ఉంపుడుగత్తెలం.
ఖాంగిరేసు అధికారానికి దూరమైన ప్రతిసారి బలాన్ని పెంచుకుని ఆ కాంగిరేసుకి ప్రాణదానం చేసే ఎర్ర మనుషులపై నా అభిప్రాయం పై పాట!.