దేవుడా ఓ మంచి దేవుడా ... చేసుకోవడానికి పని ఇచ్చావ్ .... ఎత్తుకోవడానికి జీతం ఇచ్చావ్ ..... ఎందుకయ్య రోజు గడవకముందే ఖర్చులిచ్చవ్?!! .
అబద్దాన్ని ఆధారంగా చేసుకుని నిర్మించేవి భారీ గా అందంగా ఉండవచ్చు కానీ ఆ అబద్దం బయటపడితే పునాదులు కదిలి కూలిపోతాయి!! నిజాన్ని ఆధారంగా నిర్మించుకునేవి గుడిసె అయినా ఎల్లకాలం హాయిగా తలదాల్చుకోవచ్చు.
గుడి పూజలకి మాత్రమే కాకుండా సమయాన్ని బట్టి చాలా విధాలుగా సమాజ ఉన్నతికి తోడ్పడ్తుంది ....
ఉదయం బడి లాగా ...మధ్యాహ్నం అన్నదాన సత్రం లాగా ...సాయంత్రం ఓల్డేజ్ హోం లాగా ..వినోద విఙన భాండారం లాగా ... ఇలా ఒకప్పుడు గొప్పగా ఉండేది కానీ ఈ కాంగిరేసు ....."ప్రభుత్వం" పేరుతో దోపిడి కి దిగింది ....
దేవాదాయ శాఖ అని అధికారికంగా దోపిడీ చెస్తొన్నాయి ఈ ప్రభుత్వాలు ...."దేవాదాయ" .....ఏంటి వీళ్ల శ్రాద్ధం .....దేవుడి తో ఆదాయం ఏంటి ...
గుడి మీద వచ్చే ఆదాయాన్ని గుడికే వదిలేస్తే మళ్ళీ ఆ నాటి వైభవం మనం చూడవచ్చేమో .... అలా కాకుండా ఈ ప్రభుత్వాలు కక్కుర్తి పడి దోచేస్తే దాని చెడు ఫలితాలు సమాజం పై పడుతాయి .....
అసలు లౌకిక వాదం పేరుతో మసీదు ఆదాయం మసీదు కే ...చర్చి ఆదాయం చర్చికే ...కానీ హిందువుల గుడి ఆదాయం గుడి కి కాదు పైగా ఆ ఆదాయం పూర్తిగా చెడిన రాజకీయ నాయకుల చేతికి వెల్తుంది .....
ఈ మధ్య పప్పు గారు మసీదుల్లో జరుగుతున్న రేపుల పరంపరని తక్కువ చేసి చూపే ప్రయత్నంగా ... గుల్లోకెళ్ళే వారంతా అమ్మాయిలకి సైట్ కొట్టడానికి వెకిలి చేష్టలు చేయడానికే వెల్తారు అని వాకృచ్చారు .... మరి ఆ సైట్ కొట్టే సెంటరు కి టిక్కెట్టు సిస్టం పెట్టీ దానిపై ఆదాయం వసూలుచేయడం మొదలుపెట్టీంది ఎవరో ;తెలియదా !!
ఉత్త చెయ్యి తోనే సాంతం ... కరిగించారు ఈ దేశాన్ని ఇక వారి చేతికి జాడు ఇస్తిరి ఇక చూస్కోడి పూర్తిగా ఊకి మరీ నాకించేస్తారు ఖర్మ రా బాబోయ్.. ఖర్మ!.
మన రాష్ట్రం లో ప్ర. రా.పా ట్రిక్ ని దిల్లీ లో ఆప్ తో రిపీట్ చేసి భాజాపా కి అధికారం దక్కకుండా చేసి కామన్వెల్త్ స్కాము కేసుల నుండి తప్పించుకున్నారు! ఇక లోక్ సభ ఎన్నికలపై ప్లాన్ వేసి జాడు ఊకడానికి సిద్ధం అయ్యారు.... ఈ కాంగీ వొటర్లు బాగుపడరు మిగతా వారిని బాగుపడనివ్వరు!!.