Friday, 31 October 2014

ఏ మాత్రం సంబంధం లేని 2 వాక్యాలు !

దేవుడా ఓ మంచి దేవుడా ... చేసుకోవడానికి పని ఇచ్చావ్ .... ఎత్తుకోవడానికి జీతం ఇచ్చావ్ ..... ఎందుకయ్య రోజు గడవకముందే
ఖర్చులిచ్చవ్?!! .

అబద్దాన్ని ఆధారంగా చేసుకుని నిర్మించేవి భారీ గా అందంగా ఉండవచ్చు కానీ ఆ అబద్దం బయటపడితే పునాదులు కదిలి కూలిపోతాయి!!
నిజాన్ని ఆధారంగా నిర్మించుకునేవి గుడిసె అయినా ఎల్లకాలం హాయిగా తలదాల్చుకోవచ్చు.

No comments:

Post a Comment