అమ్మ బిడ్డ కి చందమామ రావే ... జాబిల్లి రావే ...అని చందమామ ని చూపిస్తూ గోరు ముద్దలు తినిపిస్తున్నప్పుడు ... ఆ బిడ్డ కి చందమామ అంటే ఉండే ఇష్టం కన్నా ... అమ్మ మాట మీద నమ్మకం ఎక్కువ.
చీకట్లో భయం వేస్తే "శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం " అనుకో అని నాన్న చెప్పినప్పుడు .... అ బిడ్డకి ఆంజనేయ స్వామి మీద భక్తి కంటే .... నాన్న మాట మీద నమ్మకం ఎక్కువ.
ఇక్కడ నమ్మకమే ఆశ కైనా ... భక్తి కైనా .... ఆధారం.
ఏ ఇద్దరు ప్రాణుల మద్య అయినా .... ఒక బంధం ఉండాలంటే ...దానికి ... ఆధారం నమ్మకం అయితీరాలి .... లేకుంటే .... ఆ బందం కాల పరీక్షకి నిలువలేదు ....