Thursday, 8 October 2015

అన్నీ నాశనం అయ్యే లక్షణాలే!.

ఆవులు గేదెలు పాలిచ్చి కుటుంబాన్ని పోషిస్తాయి, ఎద్దులు .. దున్న పోతులు పని చేసి వ్యవ సాయానికి తోడునిస్తాయి.
ఈ జంతువులు వ్యవసాయ దారుని కుటుంబం లో సభ్యులుగా ఉంటాయి.
అలాంటి ఈ ఆవులు, ఎద్దులు, బర్రెలు శ్రామికులు కావా !? కర్మ చేస్తున్నాయి గదా కార్మికులు కావా!? వాటికి హక్కులు ఉండవ!?
ఒక ముసలి కార్మికుడు పనిచేయడం లేదని మాంసం లా కొట్టి అమ్ముకుంటాను అని కంపనీ యజమాని  అంటే జనం ఒప్పుకుంటారా!?

మరెందుకు ఈ  కమ్యునిస్టు లు గో హత్య నిషేధం అనగానే ఓ ఎత్తున లేచి ... తిండిని నిర్ణయించే హక్కు మీకు ఎక్కడిది అంటారు??

పశువులు అరిస్తే యజమాని కుటుంబం ఆకలి తోనా దాహం తోనా భయతోనా ... ఎలా అరిచిందో పసిగడతారు అంతగా కలిసిపోయిన జంతువుని చంపండి అని కేవలం తిండి కోసం కక్కుర్తి పడతారెందుకు .... అవికాకుండా వేరేవి దోరకవా ...లేవా ...?!

ఈ దేశానికి పట్టిన కమ్యునిస్టు పీడా పోయేది ఎలానో ....
దేవుడా!! :(


హక్కులకోసం కోసుకునే వెధవలు  ... పశువుల శ్రమని గుర్తించడం లేదు అంటే అది సెలెక్టివ్ బ్లైండ్ నెస్  కాదా?.

ఏ...  మనుషులకి మాత్రమే హక్కులా ... జంతువులకి హక్కులుఊండవా ... నొప్పి ఉండదా .... వాటికి బంధాలు బాధలు సంసా రం ఉండదా!?

లబ్బి దరిద్రులు ఈ కమ్యునిస్టు వెధవలు గో హత్య నిషేధం  అనగానే ... ట్విట్టర్ లో ... ప్రెస్స్ మీడియాలో తెగ గొంతు చించుకుంటారు.

ప్రభుత్వాలేమో ...డబ్బు నాటకాలు ఆడుతాయి .... స్లాటర్ హౌస్ లకి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ ని ఏమనాలో మాటలు రావడం లేదు.
కమీనే లోకం .... దుర్మర్గ సమాజం అందుకే   రక రకాల ప్రమాదాలు ...రోగాలు వచ్చి సర్వ నాశనం అవుతున్నారు.
అన్నీ నాశనం అయ్యే లక్షణాలే!.

ముసలి జంతువులని పోశించడానికి గోశాలలు పెడితే నష్టం ఏమిటో ... ఆ బాధ్యతలని సనాతన సంస్థలకి ఇస్తె ప్రభుత్వానికి వచ్చె కష్టం ఏమిటి?

ఒల్డేజ్ హోములకి ఖర్చు చేయటం లేదా...!?

ప్రతి ముసలి కమ్యునిస్టునీ వారి పిల్లలు కిలోల చొప్పున కోసి అమ్మితే ఆ ఆవులు ... ఎద్దులు పడే బాధ తెలుస్తుండొచ్చు!


Sunday, 4 October 2015

స్మశాన బ్రాంహణులకు వందనం.

స్మశాన బ్రాంహణులకు  వందనం.
సమాజ బ్రాంహణు కు కాస్త గౌరవ మర్యాదలు ఎక్కువ ఉన్నా .... స్మశాన  బ్రాంహణులని సమాజం లో   చిన్నచూపు చూసినా ....దైవానికి తెలుసు ఎవరి గప్ప వారికి ఉన్నదని.
అందుకే ఒక సమాజం ఎంత ఎదిగినా ఒదగాల్సింది స్మశానం లోనే అని నిర్ణయించారు భగవంతుడు .
ఎంత గొప్ప సమాజం అయినా .... గొప్ప వ్యక్తి అయినా ..... చేరాల్సింది స్మశానానికే అంతిమ ప్రయాణం జరగాల్సింది స్మశాన బ్రాంహడైన ఆ ముక్కంటి చుట్టం ....అయిన కాటి కాపరి కులస్తుడి చేతులమీదుగానే!

కులం పేరు కాకుండా వ్రుత్తి ని మాత్రమే పొస్టులో చెప్పాను ఎందుకంటే కులం పేరు వాడితే ఎక్కడ "మనోభావాలు" దెబ్బతింటాయో అని భయ వేసింది!!
సత్య హరిశ్చంద్రుడికి ఆశ్రయం ఇచ్చిన కులం నేడు అనగదొక్కబడింది అణగారింది  .. అంటున్నారు అంటే వారి పై 700 ఏళ్ళ పరాయి పాలన సాగించిన దురాగతాలు అన్నో?! ఆ స్మశాన బ్రాంహనుల వంశాల పై తరతరాలుగా సాగిన దారుణాలెన్నొ!?
వాటిని ఆసరాగా చేసుకుని నేటికీ కమ్యునిస్టులు చేస్తున్న దారుణాలెన్నో .... ఆరుతూన్న సమిధలు ఎన్నో అడవుల్లో  పోరాటం అని మింగుతున్న ప్రాణాలెన్నొ?!
ఎవడడుగ వచ్చాడు ??
ఒకే కులాన్ని టార్గెట్ చేసిన మిషనీరులు, కమ్యునిస్టులు, హక్కుల సంఘాలు , పోరాట సంఘాలు కుల వర్గ సమాజ సమానాలు సంఘాలు ... చేసింది ఎమిటి, ఇచ్చింది ఎమిటి, తెచ్చింది ఎమిటి?
 నొప్పులు, లాటి దెబ్బలు, మాంసపు ముద్దలు, రక్తపు మరకలు తప్ప!!

ఇన్ని దాడులను ఎదుర్కొని హిందువులుగా ఉంటూ   సనాతన ధర్మాన్ని నిలబెడుతున్న ఈ స్మశాన బ్రామ్హణులకు వందనం ... సనాతన ధర్మ రక్షణ చేస్తున్న  అన్నలకి వందనం

ఎదగాలి.. ఒదగాలి

మనిషి పుట్టుకతోనే చావు కూడా పుడుతుంది ..... పుట్టుకనే లేనప్పుడు చావుకు తావుండదు గదా ...
పుట్టగానే చావుని వెంటతెచ్చుకున్నాం అని ఎదగడం మానుతామా!?
 కాదు కదా .... ఎదగాలి ... ఒదగాలి ....