పెళ్లి అంటే బంధాలు - బాందవ్యాలు కాకుండా కోర్టులు కేసులు అయ్యాయి
పెళ్లి అంటే ఆర్థిక లావాదేవీల వ్యాపార విషయం అయ్యింది
పెళ్ళికి చేసిన అప్పులు తీరకముందే 498 లు 126 ల కేసులు పడుతున్నాయి !!
పిల్లనివ్వడానికి డబ్బుఇవ్వాలి(కట్నం) ... పిల్ల కావాలంటే ఆస్తులు (సంపాదన - గృహం.. పేరుమీద ఉన్న భూములు వగైరా!!) చూపాలి !!
తాళి కట్టేటప్పుడు అబ్బాయి "అర్తేచ ధర్మేచ కామేచ మొక్షేచ " నాతిచరామి అని ప్రమాణాలు చేయాలి
కాని ఒక్క పెళ్లి కూతురైనా "నకిలీ 498 పెట్టను" "నకిలీ కేసులతో భర్త వైపు కుటుంబస్తులని వేదించను" అని ప్రమాణం చేస్తుందా!!?
తాళి కట్టిన మరుక్షణం మగాడి ఆస్థిలో సగ భాగానికి అధికారి హక్కుదారు అవుతున్న అమ్మాయి పెళ్ళికి ముందు కట్నం కడితే తప్పేంటి అంటున్న వారికి సమాధానం నాకు దొరకటంలేదు!

పెళ్లి .. భార్య అంటే ... పాత సినిమాలూ .. సావిత్రి/కృష్ణ కుమారి లా అనుకునే అమాయకులకి షీనా బోరా లాంటి మహిళా మణుల ని చూసి దడ వేస్తోంది :) !! నకిలీ వేదింపు కేసుల బాదితలని వారి గురించి వార్తల్లో చుస్తే పెళ్లి అంటె భయం వేస్తోంది!!
బహుశా ఇటలీ బార్ డ్యాన్సర్ ఆలోచన ఇదే కావచ్చు ! అందుకే చట్టాన్ని... పోలీసులని.. కొర్టులని ... కుటుంబం లోని పడక గది దాకా తీసుకొచ్చింది ఈ "గృహ హింస చట్టం" తో !!
మెల్లిగా సహజీవనాలు పెరిగి పెళ్లి అనే సనాతన ధర్మ ప్రవాహం ఆగి పోయి సమాజం కుప్పకూలే అవకాశం ఉంది .. ఐరోపా సమాజం లాగా తండ్రి ఎవడో తెలియని పిల్లల సంఖ్యా పెరిగి నైతిక విలువలు నశించి ఈ దేశం బ్రష్టు పట్టె అవకాశం ఉంది!
కానీ కొరికలతో ఆశలతో నిండిన భక్తులు ప్రతి పర్వదినం నాడు గుడుల చుట్టు తిరగడం చూస్తే ఒక చిన్న నమ్మకం ఈ సమాజం ఇప్పట్లో నాశనం అవదు ... ఆ దేవుడి అనుగ్రహం లభిస్తుంది అనిపిస్తుంది.
ఇప్పటికీ ఎప్పటికీ వరకట్నానికి నేను వ్యతిరేకినే.