రైతులు వారి ఆత్మ హత్యల వెనక ప్రభుత్వ వైఫల్యం ఖచ్చితంగా ఉంది!
కానీ సామాజిక రుగ్మతులు ఎక్కువ కారణమ్. ఎందుకంటే ప్రతి సచ్చిన రైతు కథలో ఒక "భారీ ఖర్చు" ఉంది ఆ ఖర్చు పెళ్లి కావచ్చు కుటుంబం లో "పద్దతి" అని చచ్చు పద్దతుల వాళ్ళ ఏర్పడ్డ ఖర్చు కావచ్చు!!
1000 యేళ్ళ బానిసత్వం లో జనాలు ఒక కుటుంబానికి మరో కుటుంబం చెదోడు వాదోడు గా ఉండాలని ఏర్పర్చుకున్న కొన్ని పాటింపులు, పద్ధతులు అతి మించి నేడు సామాజిక రుగ్మతులు అయ్యాయి!!
అధికారులు .. పాలకుల నుండి సరి అయిన సహకారం అందకా.... సామాజికంగా నిలబడడానికి కుటుంబాల మధ్య ఆర్ధిక సంబంధాలు ఏర్పడ్డాయి. అతి "సర్వత్రా వర్జయేత్" అన్న మాట అర్థం చేసుకోక కుటుంబాల మధ్య సంబంధాల కన్నా ఆర్ధిక లావా దేవీలు ఎక్కువ అయ్యాయి
ఈ ఆర్ధిక లావాదేవీలని సరిగ్గా నెరవేర్చే క్రమం లో శక్తికి మించి ఖర్చు లు చేసి భూమి నుండీ అధిక రాబడిని కోరుకుని అది రాకపోయే సరికి ఆత్మహత్యల పాలు అవుతున్నారు.
చేతకాని ప్రభుత్వాలు (కేంద్ర - రాష్ట్ర ) ఈ ఆత్మహత్య లకి కారణం ఈ రాజకీయ నాయకులే హంతకులు ఎందుకంటే రైతులకి సరైన చేదోడు ఇవ్వక సమాజం లో పేరుకుపోయిన దురాచారాలని (కట్నం... అతి వడ్డీ వ్యాపారం.. లాంటివి) తొలగించక, బాధ్యలు సరిగ్గా నిర్వహించక సమాజాన్ని ధ్వంసం చేస్తున్నారు!
కేంద్ర ప్రభుత్వం "జీరో బ్యాంకు అకౌంటులు " మొదలు పెట్టి ఒక మంచి పని చేసింది చాలా మంది గ్రామాలల్లో బ్యాంకు అకౌంటు అంటె తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు మన సొమ్ము దాచడానికి బ్యాకు వానికి 1000 రూపాయలు ఇచ్చి అకౌంటు ఎందుకు తీయాలి మాన ఊరిలో "పెద్ద కులస్తునికో , తన కులం లో కాస్త ధనికుని వద్ధనో " దాచటం గానీ చిట్టీ వేయడం గాని చేస్తే సరిపోయే ... అనే దురభిప్రాయం ఉండి .. తమ కష్టార్జితాన్ని అలా కోల్పోతున్నారు!!
ఎన్నో మైక్రో ఫైనాన్స్ కంపనీలు .. చిట్టీ ల కంపనీలు సరైన గుర్తింపు / రిజిస్ట్రేషను లేక బోర్డు తిప్పినప్పుడు ఎంతమంది నష్టపోయారు ... ఈ సున్నా అకౌంటు బ్యాంకు ఖాతాలలో లావాదేవీలు చేస్తే వారి ఖష్టార్జితానికి ఒక రక్షణ ఉంటుంది కదా.
ఈ చావులు చూసి మిడి మిడి జ్ఞ్యానం తో ముఖపుస్తకం లో "చెప్పులు ఎ.సీ రూముల్లో 100లు 1000లో కూరగాయలు ఫుట్పాథ్ పై 10లు ... 20 లకి అమ్మితే రైతులకి న్యాయం రాదు " అని ఎగురుతున్నారు!
అసలు చెప్పులు కొంటె ఎవరైనా 5 ... 6... 9.... 12.. నెలలు వాడుతారు అలాంటి వాటికి 150 ... 200 ... 300...
అదే కూరగాయలు రోజు కొనాలి పేద వానికి కోడా అందుబాటులో ఉండాలి అంటె కూరగాయల ధర అందరికి అందుబాటులో ఉండాలి లేకుంటే కూరగాయలని ఎ. సి రూముల్లో కొనగలిగే వాడె బతుకుతాడు మిగతా పేద వాడు సావాల్సిందే!!
ఈ చచ్చు పుచ్చు ఆలోచనలు భట్టీ రాయులూ బాబులు అవినీతి చేసి ఫీజులు కట్టె కార్పొరేటు కాలేజీ ల్లో చదివిన వారికీ .... తెలివి బుర్ర లో కాకుండా అరికాలు లో ఉండే లేత కమ్యునిస్టులకి వస్తాయి
ఒక రైతు ఆత్మా హత్య --- ప్రభుత్వ హత్య వెనుక కేవలం వ్యవసాయ ఇబ్బందులే కాకుండా ఎన్నో సామాజిక అంశాలు ఉంటాయి. వాటిని రూపు మాపడమ్ దార్శనికత గల వారి నై"పుణ్యం " కానీ నీటి రాజకీయ నాయకులలో పుణ్యాత్ములు ... నైపుణ్యం కలవారు చాలా అరుదు.
విద్యార్థుల ఆత్మా హత్యలు కూడా కేవలం కాలేజీలో జరిగే విషయాల వళ్ళ కాకుండా ఆయా జనాల "మొరాలిటీ " "నైతిక" విలువలు లోపించటం వాళ్ళ కూడా జరుగుతాయి.
విద్యార్థుల ... రైతుల ఆత్మా హత్యలు ఒక "ట్రెండు" (Trend )ని ఫాలో అయినట్లుగా ఉంటాయి ... ఒక సంఘటన జరిగితే అది
మరెంతో మందికి ఆదర్శం అయ్యి ఆత్మా హత్యల సంఖ్యా పెరుగుతోంది! దీని పాపం మీడియాది ... ఒక ఆత్మా హత్య ఎలా జరిగింది అని ట్యూషన్ చెప్పినట్లుగా వారి కవరేజి ఉంటోంది!!
ఆడావారి పై జరిగే ఆకృత్యాలు కూడా మనుషుల్లో లోపించిన నైతిక విలువల వళ్ళ జరిగేవే ... మొన్న సూది గాడి విషయం చూస్తే వాడు ఒక్కడు కాదు .... మీడియా ఇచ్చిన కవరేజి వళ్ళ వివిధ ప్రాంతాల్లో అలాంటి వారు తయారయ్యి సూది పోట్లు పొడిచారు ... ఒక్కడు దొరికాడు ... సీ.సీ.టీ.వీ ఫుటేజ్ వాళ్ళ దొరికాడు అనగానే అలాంటి సంఘటనలు ఆగి పోయాయి కానీ ఆ ట్రెండ్ మాత్రం అలా సెట్ అయింది ఆ ఆలోచన జనాల కి తెలిసిపోయింది!!
ఈ దరిద్రాలు అన్ని ఆగాలంటే జనం లో "భక్తీ ఉద్యమం" రావాలి ... భక్తి పెరిగి ... దేవుడు చూస్తున్నాడు అని ప్రతి ఒక్కరు నమ్మితే అందరు మంచి గా ఉండాలి చెడు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతుకుతారు ... లేకుంటే స్వేచ్చ ... అని దేవుడు లేడు అని రేషనల్ గా వాగి మనల్ని ఎవ్వడు ఎం చయడు అనుకుంటే సమాజం లో ఇలాంటి ఆకృత్యాలు పెరిగి సమాజం నాశనం అవుతుంది .
భారతీయ సమాజానికి భక్తీ ఉద్యమం కొత్త గాదు కానీ ఈ కమ్యునిస్టు చేద పురుగులు హేతువాద పిశాచాలు ఉన్నంత కాలం "మనల్ని ఎవడేం చేయడు " సాక్ష్యం ఉండకుంటే చాలు మనం ఏదైనా చేయ వచ్చు !! అనే దరిద్రపు ధైర్యం పెరిగి భయ భక్తులు లేక/ రాక సమాజం లో ఆకృత్యాలు పెరుగుతాయి.
ఇప్పటికే చాలా భక్తి నిండిపోయింది ... అందుకే ఏ చిన్న పండగ కైనా గుళ్ళూ గోపురాలు జనం తో నిండి పోతున్నాయి !!
అమ్మవారికి అష్టోత్తరం చదివి . .... విగ్రహాన్ని చేతులారా అలంకరించే వాడు స్త్రీల పై ఆకృత్యాలు చేయడు ... రుక్మిణి కల్యాణం చదివిన ఏ ఆడదీ నలుగురి ని మెయింటైన్ చేయదు అలాంటప్పుడు రేపులు .. ఆసిడ్ దాడులు ఇంత దారుణంగా ఉండవు. (ఒక వేల ఉన్నా వారి సంఖ్యా చాలా అల్పం దాన్ని కంట్రొల్ చేయడం తేలిక )

No comments:
Post a Comment