Monday, 17 September 2018

కమ్యునిసం

గుండు తో ఉంటరు ...
 పొద్దంతా దలిత వెనకబాటు పై పోరాటం అంటరు ... హిందుత్వాన్ని వదిలి బౌద్ధం పట్టాలంటరు ...
బుద్ధుడు గొప్పంటరు ...ప్రశ్నలు మూలం అంటరు ....
రోడ్లెక్కి ఆవు మాంసం సంబురాలు చేస్తరు!!
ఆవులకోసి మురుస్తుంటరు ....

ఇవి చూసే అనిపిస్తది ... ఈళ్ళను ... ఈళ్ళ బౌద్ధాన్ని ... ఈళ్ళ బుద్ధున్ని ... మళ్ళోసారి సముద్రాల ఆవలకి ఈడ్చి తన్నాలని ..... రోజు నాదైన నాడు ...... భూమి భారం తగ్గించాలని ... అనిపిస్తది .....

రాముడు లేడంటరు .. రావణాసురుడు ఆళ్ళోడంటరు ....
కృష్ణుడు లేడంటరు .... నరకాసురన్ని ఆళ్ళోడంటరు ...
దుర్గా దేవి ని బూతులంటరు ... మహిశాసురుణ్ణి ఆళ్ళల్ల కలుపుకుంటరు ... మానభంగాలైతే ... తప్పు హైందవ సంస్కృతంటరు ... అరే ..మహిశాసురుణ్ణి చంపిన కారణం మరుస్తరు !!

ఈ లుచ్చా కమ్యునిస్టులు ***** (తిట్లు)
తిట్లకే అవమానం ... నా తరంలోనైనా కనుమరుగై... మురుగుపాలైతే చూడాలనుంది.

ప్రపంచాన్ని బానిస సంకెళ్ళలో కట్టేసిన ఐరోపా విష సిద్ధాంతాన్ని ... ఆసియా లో రక్తమాంసాల దాహం తీర్చుకుంటూ ... కోట్ల జనాల రక్తాన్ని తాగిన .. ప్రాణాలను మింగిన రాక్షసి కమ్యునిసం ... ఇసం సముద్రంపాలు కావడం చూడాలి ...

#Communism #UrbanNaxals

Sunday, 16 September 2018

కంచరపాలెం

కేరాఫ్ #కంచరపాలెం ... నేను అర్ధం చేసుకున్న "పైత్యం":

నత్తి కళాకారుడు ఒక పూర్వకాలం  హిందువు ...
తరతరాలుగా వస్తున్న వ్యవస్థలో భాగంగా లభించిన కళ  ... విగ్రహాలు చేసుకుని...  విగ్రహారాధన చేసుకుని ఉన్న దాంట్లో సుఖాన్ని వెతుక్కుని అద్భుతమైన కళ  ... వాడి కొడుకు సుందరం గాడు పైత్యం ఎక్కిన పాతతరం గాడిద ఏదో తిక్క మాయలో పడి చిల్లర కోరికల కారణంగా విగ్రహారాధనకు వ్యతిరేకం గా దూరంగా వెళ్ళి .... తరతరాలుగా వస్తున్న విగ్రహాలను ధ్వంసం చేసి విగ్రహారాధనను అద్భుతమైన కళను జీవనాధారాన్ని అమాయకత్వాన్నీ చెట్టుకి ఉరితీశాడు. :(

తర్వాత తరం సుందరం గాడి ప్రయాణం తూట్ల దేవుడి వైపు పోయింది .... దొరికింది ఏమిలేదు నొప్పి తప్ప :/

తర్వాత ..
ఇప్పటి నాస్తిక కమ్యూనిస్టు అంబేద్కరిస్టుల్లాగా ఎడారి పైశాచికత్వం కోరల్లో చిక్కుకుపోయాడు.

కనీసం తూట్ల దేవుడు బాధపెట్టి పంపించాడు కానీ ఎడారి పిశాచాలు పైకే  పంపించాయి !!
 తర్వాత  ...

 మిగిలిన కాలమంతా కదులుతున్న శవంలా గడిపేసిన రాజుగాడు 49 ఏళ్ల కి గాని చిన్నప్పుడెప్పుడి నుంచో కోరుకుంటున్న దాన్ని పొందాడు

అసలు విగ్రహాన్ని ధ్వంసం చేయకుండా ... తన మూలాల ని నమ్ముకుని ప్రయాణిస్తే ... పూర్వీకులిచ్చిన కళ కారణంగా .. తొలి కలని ...  ఢిల్లీ చేరైనా సాధించగలిగే వాడేనేనమో !!

ఉన్న దేశాన్ని .. సమాజాన్నీ నాశనం చేయాలనుకునే గాడిదలకి ... గాట్టి పాఠమే చెప్పారు సినిమా ద్వారా !!

A must watch .....