జన్మమెత్తితిరా...అనుభవించితిరా....బ్రతుకు సమరంలో ఓడిపొయితిరా....
కలకత్తా.... నా జీవితం లో సర్వ విదముల అనుభవాల సమాహారం... కానీ గుర్తుండిపొయెవి మనసుని చివ్వుక్కుమనిపించిన ఙాపకాలే. ఉగాది పచ్చడిలా అన్నిరుచులు కలబోసినట్లు ఈ కలకత్త అనుభవాలు కూడా అన్ని రకాల అనుభవాలను కలిగి ఉన్నయి వాటిని త్వరలొనె బ్లాగీకరిస్తా....
mee manasulo bhaavalanu thelpatame blog cheppeyandi
ReplyDeletePraarambhinchandi mareee .
ReplyDelete