నేను చదివిన ఒక పుస్తకం లోని కొన్ని పేజీలను ఇక్కడ పంచుకుందామని ఈ పిక్స్ ని పోస్ట్ చేస్తున్నాను ........ ఈ పుస్తకం లో ఉన్నవి 91 పేజీలే అయినా పూర్తిగా చదివాక నాకున్న కొన్ని అభిప్రాయాలు సమూలంగా మారాయి మీకో ఇలాంటి అనుభవమే అవుతుంది అని అనుకుంటున్నా .... ఈ పుస్తకం లోని వ్యాసాలూ అన్ని స్వామి వివేకానంద గారు వివిధ సందర్భాలలో ఇతరులకు రాసిన ఉత్తరాలు - ప్రత్యుత్తరాలు.
నేడు మన భారత దేశం లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థ చేస్తున్న సేవలు శ్లాఘనీయం అమోఘం ఉత్తరాన్ఖండ్ వరద బాదితులకి స్వయం సేవకులు చేసిన సహాయచర్యలు న్యూస్ చానెళ్ళు చూపెట్టినా చోపెట్టక పోయినా సహాయం పొందిన వారికి మాత్రం బాగా గుర్తుండి పోతుంది. వారు ప్రకృతి విపత్తులలోనే కాకుండా వనవాసీ సేవ అని అడవిబిడ్డ లకి అక్షర జ్ఞానాన్ని అందిచే సేవలెన్నో చేస్తున్నారు. ఈ సంఘానికి మూలం ఈ వ్యాసం లో వివేకానందుల వారు చెప్పిన వాఖ్యలే అనుకుంటా!.











No comments:
Post a Comment