Thursday, 9 January 2014

చేతికి జాడు ఇస్తిరి

ఉత్త చెయ్యి తోనే సాంతం ... కరిగించారు ఈ దేశాన్ని ఇక వారి చేతికి జాడు ఇస్తిరి ఇక చూస్కోడి పూర్తిగా ఊకి మరీ నాకించేస్తారు ఖర్మ రా బాబోయ్.. ఖర్మ!.
మన రాష్ట్రం లో ప్ర. రా.పా ట్రిక్ ని దిల్లీ లో ఆప్ తో రిపీట్ చేసి భాజాపా కి అధికారం దక్కకుండా చేసి కామన్వెల్త్ స్కాము  కేసుల నుండి తప్పించుకున్నారు! ఇక లోక్ సభ ఎన్నికలపై ప్లాన్ వేసి జాడు ఊకడానికి సిద్ధం అయ్యారు.... ఈ కాంగీ వొటర్లు బాగుపడరు మిగతా వారిని బాగుపడనివ్వరు!!. 

1 comment:

  1. http://dharmanext.blogspot.in/2014/04/sai-lals-5-questions-to-rajmohan-gandhi.html?m=1

    ReplyDelete