అబద్దం కూడా ఒక నిజమే ..... ఎందుకంటే ఒక వాక్యం అబద్దం అని అంటే ఆ వాక్యం నిజం "కాదు" అనేంత "నిజం"!!.
ఈ ధైర్యం తో నే #Presstitutes అలా రెచ్సిపోయి అబద్దాలని మళ్ళి మళ్ళీ చెప్పి నిజం చేసేయాలని ప్రయత్నిస్తున్నాయి ....
నీరా రాడియా టేపుల కేసు లో నిలువునా మునిగిన వార్తా సంస్థలు ఇప్పటికీ పనిచేస్తున్నాయి, ఆ లాబియింగు కేసులో ఇరుక్కున్న వ్యక్తులు ఇప్పటికీ #Presstitutes గా ఎలా రాణిస్తున్నారు అనేది ఆశ్చర్యంగా ఉంది!!

No comments:
Post a Comment