Sunday, 12 July 2015

కన్నీళ్ళు

రక్తం ఎప్పుడూ ఎర్రగానే ఉండదు .... అప్పుడప్పుడు అది ఏ రంగు లేకుండా నీళ్ళలా ఉంటుంది.
ఈ నీళ్ళ రంగు రక్తం గుండె  పగిలినప్పుడు కళ్ళల్లోంచి వస్తుంది!

No comments:

Post a Comment