Wednesday, 20 January 2016

సతి సహగమనం

సతి సహగమనం రామాయణం  లో లేదు ... దశరధుడు మరణించాక ముగ్గురు రాణులు బతికే ఉన్నారు.
వాలి చనిపొయాడూ అనుకున్నప్పుడో .... నిజంగా చచ్చినప్పుడు తార బతికే ఉంది ... మండోదరి రావణ  వధ అనంతరం బతికే ఉంది ...

మహాభారతం లో పాండురాజు తో పాటూ మరణించిన మాద్రి సతి సహగమనం వాళ్ళ కాదు .... అది వారికున్న శాపం వల్ల అసలు పాండు రాజు గారికి వచ్చిన శాపం ఒక అనుకోని సందర్భం లొఅ జింకల జంటను వేటాడటం వల్ల  ఆ జింకలు మునులు మారువేసం లో ఉన్నప్పుడూ వేటాడటం వల్ల శపిస్తారు .... కలయిక జరిగితే మరణం అని అచ్చం ఆ జంట జింకల  చస్తారు అని కాని మన సినిమా వాళ్ళ అతి తెలివి కారణంగా మాద్రి సతి సహగమనం చేసినట్లు చూపిస్తారు ఇది చూసి నేటి కమ్మ్యునిస్టు కుక్కలు "అదిగో సతి దురాచారం" అని మొరుగుతారు!
టాపిక్కు పెద్దది కాని సమయాభావం వల్ల  పూర్తిగా రాయలేకున్నాను!!

తుర్కుషుల (తురకల ) దండ యాత్రలు వారి రేపుల నుండి తప్పించుకొవడానికి  ఆనాటి రాజ కుటుంబ స్త్రీలు .... ఆత్మాభిమానం గల స్త్రీలు మంటల్లో  దూకి చావడం సాధారణం అయిపోయి ... సతి అనే దురాచారమ్ తెలియకుండానే అమలులోకి వచ్చింది! త్వరగానే కనుమరుగు అయ్యింది ... అమలులో ఉన్నప్పుడు కోడా ప్రతి భర్త చావు పెళ్ళాం చావు కాలేదు exception ఉండేవి. 

No comments:

Post a Comment