Wednesday, 23 November 2016

ఓ మనిషి ఎంత దరిద్రంగా తయారయ్యావు!

ఓ మనిషి ఎంత దరిద్రంగా తయారయ్యావు!

ఓ కుక్కకి నీళ్ళు  దొరకటం లేదు

ఓ పిల్లికి ముద్ద దొరకటం లేదు ..

ఊర పిచ్చుకలు అసలు కనిపించటం లేదు
ఎమన్నా అంటె అభివృద్ధి ...నాగరికత అనే పేరుతో సిమెంత్ నింపుతున్నారు


ఆవులు ...  గేదెలు ... వొండుకు తిందాము  ... ఎందుకంటే ఎనర్జీ  కావాలి ...ఎనర్జీ ...ఈ ప్రక్రుతిని మరింత ద్వన్సం చేయడానికి ... నాశనం చేయడానికి ....

ఓ మనుషులొక్కరే  బతకాలా సమాజం లో?!
కాదు ..... మొన్ననే  ఒక పేదవాడి శవాన్ని చూసా ...తాగి  పడిపొయాడు అనుకునేవాన్ని ఎవరూ  పట్టించుకోలే ...తర్వాత తెలిసింది ...
వాడు చలికి ...ఆకలికి (ఆ ..."కలి" .. కి) బలి అయ్యాడు అని ....ఆ పేద వాడు యేమని అడగవచ్చు చచ్చే ముందు ....చలికి వణికే నరాలు.. ఆకలికి వణికే పేగులు యేమని అడగవచ్చు ఆఖర్లో?

డబ్బున్నవాడిదే నా సమాజం ?...డబ్బున్నవాడిదే బ్రతుకా ?

పశువుని చూసేది లేదు. ...ఓ అశువుని చూసేది లేదు ఎక్క్డికా పరుగులు ....
సిమెంతు అడవుల పరుగులు పొగ బళ్ళల్లో ప్రయనం ఎక్కదికి గమ్యం ఏది?!

మనిషీ గతమొక్కసారి గుర్తుకు తెచ్చుకో.... గద్దలు, రాబంధులు పీక్కు తిన్నాయి మనుషుల్ని .....సిగ్గు లేని సమాజం చస్తే
ఆ రాబంధులే గతి శవాల్ని తిని భూమిని శుబ్రం చేయడానికి ....కాని మనిషి సృష్టిస్తున్న కాలుష్యానికి రాంధులు కూడా చస్తున్నాయి.
పర్వాలేదు పేదవాన్ని పీక్కుతినడానికి కమ్యునీటులున్నారు .... పోరాటం అని పేదవాన్ని కొడుకుల మాంసపు ముద్దలూ మింగటానికి
 ...శొంత కొడుకులని ఆమెరిచన్ పెంచటానికి!!
సిద్ధంగా ఉన్నరు కమ్యునిస్టులు ....బీఫ్ ఫెస్తివల్ అని మాంసపు పీక్కుతినడానికి

..సైన్స్  పెరు  తో    ఆవులను తినే కమ్యునిశ్ఠులు ...
రాబందుల్లా మనిషి ని కూడా పీక్కుతింటారు .....సిద్ధంతం పేరుతో!


ఎండ వెడికి పేదవాడు బలి
చలి తీవ్రతకి పేదవాడే బలి
వరదలకు కొత్తుకుపోయే బ్రతుకులు పేద బ్రతుకులు.
ప్రక్రుతి కి కూడా పేదవాల్లు అంటే ఎంత లోకువ . .... ఆ చంపేదేదో ప్రక్రుతి ని నాశనం చేస్తున్నవారిని చంపవచ్చుగా .....
ఓ ... ప్రక్రుతి ఆ పేద జీవికి సహాయంచేస్తోందా!!?....
ప్రక్రుతి ని నాశనం చేస్తున్న సక్తివంతమైన మనుషుల మధ్య ..
సిద్ధంత రాద్ధాంతాల మధ్య ....పేదవాడు నలిగిపోవటం చూడలేక
....ప్రక్రుతి త్రికాలాలో ... చలికి,వేదికి,వానకి,ఆకలికి పేదవాన్ని బలి తీసుంతుందేమొ

No comments:

Post a Comment