దేశం అంటే మట్టి కాదు ... దేశం అంటే మనుషులోయ్ !
కాదు నేనొప్పుకోను ...
దేశం అంటే మట్టి ....
ఒక భారత రైతు ని తీసుకెళ్ళి కెనడాలో 3 పంటలు పండించమనండి చూద్దాం!
సాధ్యం కాదు.
కానీ భారత దేశం లో సాధ్యం!, అలాగే కెనడా కూడా కొన్ని ప్రత్యేకమైన స్థితి-గతులని కలిగి ఉంటుంది, ఆ స్థితి-గతులేయా మనుషుల ఆలోచనా విధానాన్ని నిర్దేశిస్తుంది.
ఈ దేశ భూమి ...నీరు ... వాతావరణం ... ఇవే దేశాన్ని నిర్మిస్తున్నాయి.
మనుషులు ప్రకృతి ని ద్వన్సం చేస్తున్నారు ....
ఒక దేశ వాతావరణ స్థితి గతులని బట్టి ఆ ప్రాంత ఆర్థిక స్థితి ఉంటుంది .. .అలాంటప్పుడు ... చైనా, ... భారత్, కొరియా లంటి తూర్పు దేశాలే చక్కటి ప్రాకృతిక వెసులుబాటు కలిగి ఉన్నాయి.
ఈ దేశాలలో ప్రకృతి కూడా మరీ విపరీతంగా .... అంచనాలకి అతీతంగా విరుచుకు పడదు.
ఇలాంటి గొప్ప అవకాశం ప్రపంచంలో కొన్ని దేశాలకే ఉంది!
ఇలాంటప్పుడు ... ఒక దేశాన్నీ .. దాని స్థితి ని నిర్ణయించేది భూమి ... మట్టి ... వాతావరణం.
మనుషులు దేశాలని నాశనం చేస్తున్నరు.
అలాంటప్పుడు దేశం అంటే మట్టే .. స్వార్థపరులైన మనుషులు కాదు.
మనుషులంతా ఒక్కటే …. ఒకటే దరిద్రం … ఒకటే ఆకలి … ఒకటే పుట్టుక … ఒకటే మరణం.
మనుషులలో ఉండే "అరిశడ్వర్గాలు … ఆశలు, అవసరాలు ఒకేలా ఉంటాయి"
కానీ …. ఒక భూమి ఆ భుమిలో ఉన్న సారం …. అక్కడి స్థితి - గతులు …. ఓకమార్పు ని ఏర్పరుస్తాయి!
కనుక "దేశం అంటే మట్టే …. ఆ మట్టి లోనునండే "సప్త ధాతువులు … ప్రాణం .. జీవం …. శరీరం ఏర్పడతాయి"
ఒక దేశాన్ని …ఆ దేశ విశిష్టతని కల్పించేవి … సంస్కృతి …జీవన విధాణం
అందుకే చైనా … భారత్ …. కొరియా, ఇండోనేసియా … కాంబోడియా లాంటి దేశాలు పురాతన సంస్కృతి ని కలిగి ఉంటాయి!
పరంపర … కుటుంబ వ్యవస్థ ….ఒకేరకనగా ఉంటాయి.
అందుకే దేశం అంటే మట్టే!!
మనుషులది ఏముంది!? వెధవ స్వరధ జీవులు అవసరాల వెంబడి పరిగెత్తే అల్ప జీవులు.
దేశం అంటే మనుషులే … అనుకునే వాళ్ళు … ఆ దేశం లో ఉన్న జీవుల్ని, అడవులని నాశనం చేసి … చంపి ….మురిసిపోతున్నారు.
దేశం అంటే మనుషులే అనే అహంభావం వల్ల జనాలు " జంతువులని గుర్తించక …. వాటి ప్రాణాలకి విలువ ఇవ్వక ….. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చెసే " గుంపులా తయారు అయ్యరు.

No comments:
Post a Comment