Wednesday, 21 December 2016

ధైర్యం-ఆకలి

గుండెకి 4ఇంతల ధైర్యం ... కడుపులో లో సగం ఆకలి తగ్గిస్తే ....
ఈ దునీయాని ఏడ్చి తన్ని ఇష్టం వచ్చినట్లు బతికేయొచ్చు ...
కానీ ఆ రెండు సాధ్యం కావడం లేదు :(

అసలు ఈ ప్రపంచము లో అతి బలమైనది డబ్బు కాదు ఆశ కాదు .. ఆకలి అని నా అభిప్రాయం .
కడుపు నిండిన ఎవ్వరాలన్నీ చాలా తెనాలికగా ఉంటాయి . అందుకే ఆకలితీరిన  సమాజం రచనలు అని ... కళలు అని తెగ మురుస్తాయి. తిండి దొరకడమేనా కష్టమైనా సమాజం లోనే కొత్త ఆలోచనలు పుట్టుకువస్తాయి. ఓ ఆకలి నీకో దండం!.

No comments:

Post a Comment