ఎన్నికల పండగ .... ఎలాచ్చన్న్లు ఒస్తున్నాయహొ....!
అవునండి ఈ గ్రామపంచాయతి ఎన్నికలు అంటే మహా ప్రాధాన్యం ఎందుకంటే ఓటు హక్కు ఉండి తాగే అలవాటు ఉన్న ప్రతోడూ తాగి తందానాలాడొచ్చని.
నిజం ...నిజ్జంగా నిజం 15ఏళ్ల పైబడ్డ వారికి ఈ కాలం లో మందు మహా తేలికగా- తెరగా దొరుకుతుంది పైగా ఈ ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పర్టు గదా ఇక పండగే అన్నమాట!.
నా గతానుభం ద్వారా ఇక్కడ చెప్పగలుగుతున్నాను(అంటే నేను బానిసనని కాదు నా ఫ్రెండ్స్ కొందరు ఇలాంటి సందర్భం లో చెడిపోయారు అలా!) ...కొత్తగా తాగుడు మొదలెట్టే కాలమిది, చాలామంది ఈ కాలం లోనే మొదటిసారి మందు ముడుతారు ఇక చూస్కో ఇప్పుడు మొదలెడితే సుమారు చచ్చే దాకా వదలరు ఇప్పుడు పడే బీజం మహత్తరమైనది మరి!!.
కాస్త సీరియస్ గా రాస్తను....
నిజంగా ఎవరైనా సర్వ్యే చేస్తే నిప్పులాంటి నిజాలు తెలుస్తాయి ఈ నిప్పులు అడవిని కాల్చేవి కాదు కొంపలు కాల్చేవి ఇప్పుడు తేరగా వస్తుంది కదా అని అలవాటు లేని వాళ్లు కూడా తాగటం మొదలుపెడతారు,తర్వాత బానిసలై జీవితాలని నాశనం చేసుకుంటారు .ఈ పాపం అన్ని పార్టీ లది.
చిన్న చిన్న గ్రామాల్లో యువత తాగుడు మొదలెట్టే కాలం ఈ ఎన్నికల ప్రచారం తో ప్రారంభమౌతుందిం. అన్ని పార్టీల లోకల్ నాయకులు వారి బావుల కాడ -పొలాల వద్ద రాత్రి పూట రంజుగా ఈ "వైతరణీ నదిని పారిశ్తారు!!@!".
ఎవరూ దీన్ని ఆపలేరు ఎందుకంటే ఎన్నికల సంఘం కనుక ఎవరినైనా నియమిస్తే వాడు అన్ని పార్టీల వద్ద ఇంత తీస్కుని గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అంతే ..... మిగతాది ఎప్పటిలానే.
మరి ఆపటం ఎలా..... హి హే హె .... చెప్పటం కష్టం .
మీ కింద ఎవరైనా 15 ఎల్లా పైబడి ఇంకా మందేయటం నేర్వలేదంటే వారిని కాస్త 45 దినాలు కట్టడి చేస్తే చాలు.
లేదు మనమే మాచి ఎమ్.ఎస్ లము అయితే ఇంకేముంది నా రాజ కుమ్మిక ఎత్తే సీసకి దించే సీస కీ టైం గ్యాపు ఇవ్వకుండా .... పంచె నేతకి తాతలు గుర్తొచ్చేలా తాగింది ఎక్కడాని -దిగడాని కి కూడా కన్ఫ్యూస్ అయ్యేలా కుమ్మొదులు అంతే !!!.

No comments:
Post a Comment