మట్టి దిబ్బ్బల్లాగా.... రాళ్ళ తోనిండి కుప్పల్లాగా ఉంటె గడ్డపార పోటు .....చదునుగా ఉంటె నాగలిపోటు ...తప్పదు భూమికి గాయాల బెడద .... మంచిగా ఉండి నిజాలు పలికితే మనిషికి ఆటు పోటుల బెడద !
భూమి నొచ్చుకుంటే ఫలితం పంట..... మనిషి మనసు నొచ్చుకుంటే ఫలితం వ్యధ ఎందుకీ తేడా?
నిజం పలికితే శిక్ష పడుతుంది అని తెలిసిన తర్వాత నిజానికి మిగిలే విలువ ఏమిటి?
అబద్దం చెబితేనే జీవితం అన్నప్పుడు ..... మంచిపనికోసం అబద్దమాదవచ్చు అని గుర్తుచేస్తారు ఇక్కడ మంచి ఎది... ఎవరికొసమ్..... నాకోసం జరిగే మంచి స్వార్థం అవుతుంది కదా....

No comments:
Post a Comment