మన ఇతిహాసాలలో కానీ, ఆధునిక చరిత్రలో కానీ (క్షమించాలి ఇదొక బండ తప్పు చరిత్ర అంటేనే గతం మళ్ళీ ఆధునిక చరిత్ర ఏంటి?)కట్నం ప్రసక్తి వచ్చినట్లు నే వినలేదు .... కుచేలుడు ఎంత కట్నం పొందాడు,త్యాగరాజు పొందిన కట్నం ఎంత ..... పోనీ సాధారణ జనానీకం లో వధువు చెల్లించిన ధనం ఎంత ఉండొచ్చు ఎక్కడ తగు ఆధారాలు లేవు.
ఈ కట్నం అనే దరిద్రం పరాయి పాలనలో ముఖ్యంగా స్త్రీ అంటే పరదాల చాటున ఉండాలి అనే వారి పాలన లో మన బారతీయ సంప్రదాయం లో ప్రవేశించింది .
ఇన్నేళ్ళ దాస్యం ముగిసినా నేటికీ అవసరాల కి అనుగుణంగా మారుతూ అలా మన సంప్రదాయం లో కలిసిపోయిన ఒక దురాచారం ఈ వరకట్నం ...... అబ్బాయి వయసులో ఉంటే కట్నం .... అబ్బాయి ముసలివాడయితే కన్యాశుల్కం .
ఇప్పటికీ దుబాయికి అమ్మాయిలని అధికారికంగా అమ్ముకుంటున్న పేద కుటుంబాలు ఎన్నో ..... మరి పోరాడి స్వేచ్చని తెచ్చుకున్న భారతీయులు 65 ఏళ్లయినా ఈలాంటి కొన్ని దురాచారాలని చేరపలేదు ఎందుకు .

No comments:
Post a Comment