యు.పి.ఎ -తెలంగాణా
అసలు ముందుగా యు.పి.ఎ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అంచెలంచెల అధికార పంపిణీ విధానం గురించి చెప్తా.
అసలు రాజ్యాంగం లో మంచి కోసం కల్పించిన అధికార వికేంద్రీకరణ అనే అంశాన్ని అత్యంత నూతన పద్దతి లో దుర్వినియోగపర్చిన ఘనత ఈ యు.పి.ఎ ప్రభుత్వానికి దానికి అధికారం కట్టబెట్టిన ఈ తరం ఓటర్లకే చెందుతుంది!.
ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ నేతల పాట్లు చూస్తె ఇటు తెలంగాణా నేతలు గానీ, అటు సమైక్యాంధ్ర నేతలు గానీ ఎవరైనా, ఎపుడైనా రాష్ట్రానికి సంబందించిన అతి కీలకమైన విషయం గూర్చి మాట్లాడేప్పుడు ప్రధాని గారికి విన్నవించాము అని గానీ ప్రధాని గారితో చర్చించాము అనిగానీ అన్నారా?, ప్రతిభాపాటిల్ గారి పేరు ఎన్నడైనా ఎత్తారా?,
నేను బాగానే వార్తలు గమనించా ఎప్పుడు చూడు సోనియా అమ్మ కు చెప్పాం, సోనియా అమ్మకు రాజీనామాలు సమర్పించాము, సోనియా అమ్మకు ఫ్యాక్స్ ద్వారా లేఖలు-రాజీనామాలు అందించాము అంటారుగానీ రాజ్యాంగబద్దమైన విధంగా తెలంగాణా విషయం లో ప్రధాని-స్పీకర్-రాష్ట్రపతి పాత్రలు గుర్తుకురాలేదెందుకు?
ఇక్కడ రెండుప్రాంతాల నేతలు దొందు -దొందే అనా చందాననే ఉన్నాయి కానీ తెలంగాణా అంశంలో లోపం లెదు.
నా అభిప్రాయం జై తెలంగాణా .
విషయం లోకి వస్తె.... మరి ఇన్ని విధాలా అమ్మ తో పోరాక ఈ మధ్య నేతలు కాస్త హొమ్-మంత్రి గారి పేరు ఎత్తుతున్నారు అదీ అడగటానికి ఎందుకంటే షిండే గారు అలవాటులో పొరపాటుగా నెల అని మాటిచ్చారు కనుక ,అంతకు ముందు చిదంబరం గారిని విమర్శించాడానికే గుర్తు చేసే వారు గాని పని గురించి కాదు!.
మరి అన్ని అధికారాలను కేంద్రీకరించి తన వద్ద పెట్టుకున్న అమ్మ చేసిన నిర్వాకం అల్లుడిగారికి విమానాశ్రయాలల్లో తనికీలు చేయకుండా జి.ఒ జారీ చేసారు దానికి మిగతా వారు ఎలా సమ్మతం తెలిపారో ఏమనుకున్నారో తెలియదు ఒకవేళ ఈ జి.ఒ ని పార్లమెంట్ లో ఒతిన్గుకి పెట్టితే మన ఆంధ్రప్రదేశ్ నాయకులు పోటీ పది మరి అనుకూల ఒతేస్తారు ఇంట బానిసత్వం ఏమిటో?...కుదిర్తె 2...... 3... ఒత్లేసేరకాలు మన A.P నాయకులు.
స్కాములు అని గోల మొదలెడితే చాలు అధికార పార్టీ వాళ్ళు - ప్రతిపక్షం వాళ్ళు అటు-ఇటు గాని BSP ,SP నాయకులు అంతా ప్రధాని ని సంజాయిషీ అడుగుతారు ఆయన నిన్నటి లాగే అడిగిన వారిని శాపనార్థలెట్టి చేతులు దులుపుకుంటాడు .... "అధికారానికి అమ్మ, సమాధానానికి -అవినీతి ప్రభుత్వానికి అతి నిజాయి తీపరుడైననామ మాత్రపు నాయకుడు ".ఇదెక్కది న్యాయం?
ఆ మధ్య కోల్గేట్ స్కాము విషయం పై జరిగిన చర్చలోనూ ఇదే విధంగా బ్లాక్ మెయిల్ ఉపన్యాసం అందులో కొన్ని శాపనార్థాలు ఇదేనా భాద్యత గల ప్రధాని విధానం .
అంటారు అనడానికే ప్రతిపక్షం ఉంది జరుగుతూన్న ఘోరాలు సాధారనమైనవా ?
రక్షణ లేదు, ఉగ్రవాదం , మాట్లాడితే చాలు లక్షల కోట్ల స్కాములు ఎక్కడి దా డబ్బు అమ్మ ఒల్లోది కాదు కదా, మరి అడుగుతారు అక్షతలు వేస్తారు తుంటరి పిల్లగాల్ల గ్యాంగ్ కి నాయకుడంటే ఆ మాత్రం మాటలు పడాలి తన చుట్టూ ఉన్నది అతి నీతిపరులు కాదాయె!.
కొసమెరుపు అభిషేక్ సింఘ్వి ఘనుడు మళ్ళీ క్రియాశీల రాజకీయాలలోకి వచ్చారు కాంగ్రెస్ వారు చాలా గర్వపడుతున్నారు అతని సేవలు పొందడానికి . మరియు మన నారాయణ్ దత్ తివారీ గారు ఉత్తర ప్రదేశ రాష్ట్రానికి 4 పర్యాయాలు ముఖ్యమంత్రి గా సేవలు అందించారు అందుకే ఇప్పుడు జరుగుతున్నా నేరాలు- ఘోరాలల్లో ఆ ప్రాంత పాత్ర ఎక్కువ ఉంది

No comments:
Post a Comment