కొన్ని లక్షణాలు ఎన్నేళ్ళైనా పోకుండా అలా ఉండిపోతాయి
స్వాతంత్ర్యం రాక ముందు ఏదైనా ప్రభుత్వ పని మీద ప్రభుత్వ కార్యాలయాలకి వెళ్తే అక్కడ సిబ్బంది కాస్త కటువుగా వ్యవహరించడం జరిగేదట మరి స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఈ కటువుగా వ్యవహరించడం అన్న లక్షణం మనలో పోలేదు ఈ మాట బలరాం సహాని గారి ఉపన్యాసం లో చదివా !
అది ఇప్పుడు కాస్త పెరిగి ప్రభుత్వోద్యోగి అంటే పొగరుగా వ్యవహరించడం లా తయారైంది ఎదుటి వారు ఎంత వారైనా చిన్నా పెద్దా తేడా లేకుండా కనీస మర్యాద లేకుండా మాట్లాడడం సర్వసాధారణం.ఎరా -పోరా కూడా అప్పుడప్పుడు వింటుంటాం ,ఒక సాధారణ పౌరుడికీ ప్రభుత్వోద్యోగికి మధ్య ఉండే సంబందం భయం తో కూడి ఉంది ఎందుకు?
బ్రిటీషు వాడు వద్దు కానీ వాడి భాష కావాలి - వాడి వేశాదారాణ కావాలె.
ఈ మధ్య పెళ్లి విందు లో చక్కగా మన బట్టలేసుకోక కోటు ధరించడం సాంప్రదాయం అయిపొయింది. ఈ ధర లో కోటు ఉండాలి అని అమ్మాయి వారిని ఇబ్బంది కి గురిచేయడం కూడా జరుగుతుంది ఈ వేడి దేశం లో నిండుగా కోటు ధరించి చెమటలు కక్కుతూ ఫొటోలకి పొజులు ఇవ్వడం ఏంటో అర్థం కాదు.
కాస్త గమనిస్తే మనిషి వస్త్రాధారణ చూసి ప్రభుత్వోద్యోగి అని పసిగట్టగలం ఏతా వాతా నే చెప్పాలనుకునేది ప్రభుత్వ రంగ ఉద్యోగులు మిగతా జనానీకం తో కలవక ఏదో కొంత ప్రత్యేకత చూపుతూ ఉంటారు.
మిగతా పౌరులతో కుదిరినంత నిర్లక్ష్యంగా ఉంటారు !.

No comments:
Post a Comment