జర్మనీ లో రైల్వే ట్రాక్ బ్రిటీషువాడు వేయలేదు, అయినా జర్మనీ అభివృద్దిని సాదించింది కదా మరి ఇప్పటి తరం "బ్రిటీషర్స్ ఆర్ గ్రేట్ ", రైళ్ళు వాయించారు ,బ్రిడ్జీలు వేయించారు అని వాదిస్తారు కాలేజీలేదా ప్రాంగణ నియామకాల్లో జరిగే బృంద చర్చల్లో అతి సాధారనంగా వినిపించే పొగడ్తాపూర్వక వాక్యాలివి కేవలం ఉద్యోగం కోసం / గుర్తింపుకోసం బ్రిటీషర్స్ ఆర్ గ్రేట్ అనగలిగే నేటి యువత బ్రిటీషర్స్ ఆర్ థీవ్స్ /బుర్గ్లేర్స్ .... నా దేశాన్ని దోచుకుంటున్న దొంగల్లారా పారిపోండి అని పోరాడి ప్రాణాలర్పించిన భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ ఫలం అయినా స్వేచ్చా స్వాతంత్ర్యాలని అనుభవించ అర్హులా వారికి వారసులా ?
సరే మన నేతలు దోచుకుంటున్నారు వారికి దోచుకునే అధికారం, అవకాశం ఇచ్చింది మనం కాదా...
ఇక్కడ తప్పు, మన జనం , మన దేశాస్తులైన నేతలది అంటే కానీ హటాత్తుగా బ్రిటీషు వాడు గొప్పవాడు అయిపోదు కదా !
ఒక వేల గొప్ప వాడు అనుకుంటే మన పూర్వీకుల పోరాటం చెడ్డదా ..... కాదు కదా మరి బ్రిటీషర్స్ ఆర్ గ్రేట్ అని ఎలా అనగలరు ?
కొన్ని వందల ఏళ్ళు కొన్ని వందల రాజ్యాల రక్తం తాగిన బ్రిటీషు సమాజం నేటికీ ధనిక దేశం గా ఉండగలుగుతుంది
అంటే ఎంత సంపద దోచారు అని అర్థం. ఇంగ్లాండ్ జనాభా - పంట భూమి నిష్పత్తి ఏ పాటిది,అయినా సకల సౌకర్యాలతో తులతూగుతుంది అంటే ఎన్ని ఏళ్ల కి సరిపడ సంపద దోపిడీకి గురైందో కదా. మరి గొప్పతనం ఎక్కడినుండి వచ్చింది దాస్యానికి తహ తహ లాడుతున్న కొంతమంది ని చూస్తె జాలి వేస్తుంది కానీ కోపం రాదు కానీ ఎదుటివాడికి ఆ జాలి కోపం లా కనపదుతుంది .
ఇంగ్లాండ్ లో దొరికే ఖనిజ సంపద ... శిలజ ఇంధనం .... సహజ సంపదలు ఏ పాటివని ధనిక దేశం లా ఉంది పెట్టుబడి దారుగా మనగల్గుతుంది ?
అరబ్ దేశాలని, ఆఫ్రికా దేశాలనీ గత కొన్ని దశాబ్దాల వరకు పాలించిన రక్కసులు నేటికీ అనధికారికంగా కొన్ని దేశాల ని శాసించే స్థితిలో ఉన్న జలగా లాంటి వారు గొప్ప ఎలా అవుతారు.
ఇలాగని వారంటే నాకు పర్సనల్ కసి ఉందని కాదు వారిని నా నిజ జీవితం లో చూస్తె గొడవ పడతానని కాదు కానీ నా ముందు ఎవడన్నా బ్రిటీషర్స్ ఆర్ గ్రేట్ అంటే కోపం ఆగదు ,అవినీతి గురించి-నల్ల ధనం గురించి చర్చ వస్తే బ్రిటీషర్స్ ఆర్ గ్రేట్ అంటారు వెధవది ఎం జన్మ .... వాడు దొచుకొలెదా... అయినా దోపిడీ జరుగుతుంది అని తెల్సినా ఓటు వెయ్యరు (నేటికీ లోక్సభ ఎన్నికల్లొ నమోదయిన ఓటింగ్ శాతం 70 దాతలేదంటే ఎంత నిర్లక్ష్యం!). మంకు ఒకే పార్టీ కావలి అనుకుంటే మరి ప్రజాస్వామ్యం ఎన్నికలు ఎందుకు సరే బహు పార్టీలు ఎన్నో ఉన్నాయి అంటే జనం ఎందుకు దొంగలకి పట్టం గడుతున్నారు దొంగలకి ప్ర్రతినిధ్యం వహించే అవకాశం ఎందుకిస్తున్నారు ...
INDIA IS GREAT BUT NOT INDIANS అనేది నిజం, అక్షరసత్యం. శత్రువుని ప్రశంసించడం(శత్రు పొగడ్తకన్నా) కన్నా ఆత్మ నింద ,ఆత్మ విమర్శ మేలు.

No comments:
Post a Comment