నల్లధనం - ఒక ఉద్యోగి 2 లేదా 3 లకారాలు ట్యాక్స్ తప్పించుకోవడానికి నానా తంటాలు పడి దొంగ ఆధారాలు చూపి తక్కువ మొత్తం లో నల్లదనాన్ని కూడబెడితే మన ప్రియతమ రాజకీయనాయకులు తమ తమ స్థాయిని బట్టి ఒక సున్నా పెంచుకుంటారు .....
3 లకారాలు -ఉద్యోగి
30 లకారాలు -ఎమ్మెల్యే
3 కోళ్ళు -రాష్ట్ర మంత్రి
30 కోళ్ళు -ఎమ్.పి
300 కోళ్ళు - జాతీయ స్థాయి మంత్రి ...... కాస్తా అటుఇటు గా ఉన్నా లక్షల కోట్ల డబ్బు మాయం అవడం మాత్రం అతిశయమే కానీ కాదేదీ వీరి కి అసాధ్యం!
ఇప్పుడు నాదొక అనుమానం వచ్చే ఎన్నికల్లో ఎ. రాజా కనుక పొటీ చేస్తే ఓటర్లు గెలిపిస్తారా - ఓడిస్తారా కనిమొషి /కనిమొళి పోటీ చేస్తే ఓటర్ల సమాధానం ఏమిటి?
నా చిన్ని మెదడుకి తట్టిన సమాధానం గెలిపిస్తారు ఘంటా భజాయించి చుక్కలు చూసే మెజారిటీ తో గెలిపిస్తారు ఎందుకంటే దోపిడీ సాధారణం అయిపొయింది ...... ఎవడికాడు నొక్కడం నేర్చి, నల్లధనం కామన్ అయి ..... గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి లాగా నల్లదనం, స్కాములు అతి సాధారణ విషయాలు వీటిని అడిగే వారే బుద్ది తక్కువ జీవులు అవుతారు.
రాను రాను కూటముల ప్రభుత్వాలు ఏర్పడి మీ రాష్ట్రం వారే స్కాము చేసారు మా రాష్ట్రం వాళ్ళు చేసింది ఎంత పితకంత మీ రాష్ట్రం వారే ఎక్కువ నొక్కారు అని తప్పించుకుని ఎదుటివారి తప్పు ముందు తమ తప్పును తక్కువ చూపి పిచ్చి జనా లని నమ్మిస్తారు.
చ నా పిచ్చి కాకపొతే జనం పిచ్ఛి వారేంటి వారు అతి తెలివైన వాళ్ళు అందుకే ఎన్నికల పండగప్పుడు దొరికినంత దండుకుని హాయిగా ఉంటారు(ఉంటాము అనుకుంటారు పెరిగే ధరలు త్యాక్సులు లెక్కలోకి రావు!).

No comments:
Post a Comment