మనిషిని మనిషి గా చూసేదెందరో! ఎందుకంటే సినీ తారాలకి అందరు మనుషులు అబిమానులుగా,ఫాల్లోవర్లు గా ,ఈ మధ్య భక్తులుగా కనిపిస్తారు,క్ రికెటర్లకు అంతా - అభిమానులుగా వారి బ్రాండ్లు కొనే వినియోగదారులుగా కనిపిస్తారు!.
రాజకీయనాయకులకి ఓటర్లుగా కనిపిస్తారు కొందరు నాయకులకి (నారయణ దత్ తివారి లాంటి వారికన్నమాట....ఈయన చాలా ఎన్నికలలో కాంగిరేసును ఒంటి చేత్తో గెలిపించారు మరి!!!!)బానిసలుగా కూడా కనిపిస్తారు!.
ఇహ వ్యాపారస్తులకి కేవలం వినియోగాదారులుగానే కనిపిస్తారు అందుకే కొనక చస్తావా?అంటూ విదేశీ బ్రాండ్ల ని తెగ దింపుతున్నారు!
ఇలా అందరికి మనుషులు అవసరం లానో ,డబ్బు లానో కనిపిస్తారు-చూస్తారు తప్ప మనిషిని మనిషిగా చూసేదేప్పుడు?ఈ మద్య రీసోర్స్ గా కూడా చూస్తున్నార్ట! ఏంటో లోకం అర్థం కావటం లేదు!!!!!.

No comments:
Post a Comment