నా జీవిత ప్రయాణం లో నేను తప్పు బస్సు ఎక్కాను,నా దారి మరిచాను ....కాని నా గమ్యం గుర్తుంది అందుకే ఈ బస్ దిగాలనుకుంటున్నాను కాని దిగి ఏ బస్ ఎక్కాలో తెలియదు,ఎక్కడ దిగాలో తెలియదు......ఎంత కాలమో ఈ తెలియని దారి లో ప్రయాణించడం ..............నా గమ్యాన్ని చేరుకోవడం ఎలానో?
No comments:
Post a Comment