మొట్టమొదటిసారి ఈ రోజు విండోస్ 8 వాడాను ... డెల్ లాప్టాప్ లో (కోనేంత లేదండి ఆఫీస్ లో!)...ఇక్కడ చూడగానే ఒక విషయం గమనించా అదేంటంటే విండోస్ 8 లో స్టార్ట్ లోగో ఉండదు అక్కడ ఖాళీగా ఉంచాడు అంటే స్టార్ట్ లోగో ఉండేచోట ఖాళీగా ఉంది (చిదంబరం లో అదృశ్య లింగం లా...!) ఇలా చేసాడేంటి అని ఆలోచిస్తే తట్టింది ఇంతకుముందు విండోస్ వాడిచ్చిన స్టార్ట్ లోగో ని గూగుల్ వాడు కాపీ కొట్టాడు కదా అందుకే ఈ సారి ఏం కాపీ కొడతావో ,ఎలా కాపీ కొడతావో చూస్తా అన్నట్లు ఖాళీ గా ఉంచాడు!
నాకైతే అది గమనించగానే సిల్లీ గా "భగవంతుడు నిర్గుణ-నిరామయ-నిరాకారుడు" కనుక ఖాళీ ఉంచాడు స్టార్ట్ లోగో లేని విండోస్ సిస్టం .....స్టార్ట్ లేదంటూనే అక్కడ మౌస్ ని ఉంచగానే వెంటనే తన మెనూ చూపించి నేనున్నానోచ్ !అంటుంది!హ హ హ ...... ఇప్పుడు గూగుల్ వాడు ఇక కాపీ కొట్టలేడని అనుకున్నాడు మైక్రోసాఫ్ట్ వాడు కానీ ఖచ్చితంగా ఏదోటి కాపీ కొట్టి ముందుకొస్తాడు అని నా ఊహ!
అయినా స్టిక్కీ నోట్ లో కాపీ చేసిన కంటెంట్ పేస్టు చేసి ctrl +s కొట్టే నా ఎదవ మైండ్ కి ఇలాంటి తింగరి ఆలోచనలు పరిశీలనలు కాక మంచివోస్తాయా! ఏమో?

No comments:
Post a Comment