1. బొగ్గు నుండి అగ్ని వస్తుంది----- కోల్గేట్ స్కాము .
2. ఆకాశం లో ఉన్న S -బ్యాండ్ కనిపించదు కానీ పని చేస్తుంది
అలాగే 2G స్పెక్ట్రం ఆకాశం లో ఉంటుంది కానీ కనిపించదు.
3. గాలి--- ఎన్నో ఫ్యాక్టరీ లనుండి ఫిల్టరు చేయని చెడు కాలుష్య వాయువులు ఎన్నో విడుదల అవుతున్నా పట్టించుకోని పర్యావరణ మంత్రిత్వ శాఖా -అధికారులు -మంత్రులు.
4. నీరు కాస్త ఈ సెక్షను మాత్రం అలా మిగిలిపోయింది కానీ లోపల ఎన్ని జరుగుతున్నాయో ఎందుకంటే గంగా నది నాశనం అయిపోతుంటే చోద్యం చూస్తున్నారు ... కాలుష్య కారకాలని ఫ్యాక్టరీలు విచ్చల విడిగా వదులుతుంటే ఏమి చర్యలు తీసుకోవటం లేదు అంటే ఎంత మింగారో !.(రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలలో ఎంత స్కాము ఉందొ ఇంకోసారి అధికారం లోకి వస్తే దీని పని పడతారు ఖచ్చితంగా!)
5. భూమి మైనింగు భూతం ..... భకాసురుల్లా భూమిని మింగే మంత్రులకి కొదువలేదు .... (పాపం భకాసురుడు భూమిని మింగలేదనుకుంటా, కానీ అంతా పోలుస్తున్నారని పోల్చేసా సారీ భకాసురా!)ఇక సెజ్ పేరుమీద భాగస్వామ్యాలు ... ఆహా ఆ రియల్ దందా చెప్పనవాసరం లేదు!
ఇవ్విదంగా మన కాంగీ లు గత 10 సంవత్సరాలలో పంచభూతాలని చెరపట్టి విలయతాండవం చేసినా దేశం లో చాలా మంది కళ్ళు ఇంకా తెర్చుకొలెదంటే ఎంత బానిసత్వమో ఈ రక్తపు చుక్కలో ......
బానిసత్వం ఎందుకన్నానంటే 65 సంవత్స్తరాలలో 50 ఏళ్ళు కాంగీ పాలన అంటే ప్రజాస్వామ్యం లో అనధికారిక రాజ్య పాలన. అయినా ఏక -పార్టీ వ్యవస్థ కి ఇంతగా దాసోహం అన్న జనానికి స్వాతంత్ర్యం-స్వపరిపాలన అవసరమా ......?
ఇది గమనిచే స్వామీ వివేకానంద గారు ఏనాడు స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొన లేదనుకుంటా ఒక పుస్తకం లో చదివా స్వామీ వివేకానందులవారు అంటారు "భావ దాస్యం లో నిండిపోయిన భారత జాతికి కావాల్సింది స్వపరిపాలన కాదు స్వాభిమానం -నేను ఉన్నతుడను అనే ఆత్మ జ్ఞానం" అని ... ఆ బుక్ ఈ సారి ఇంటికేల్లినప్పుడు తీసుకుని ఖచ్చితంగా ఇక్కడ పోస్ట్ చేస్తా!.
అందుకేనేమో మన దేశ యువతని ఉద్దేశించి "లే మేలుకో నీవు సింహానివి లక్ష్యం చేరేవరకు నిదురించకు" అని సింహానివి -సింహానివి అని తెగ అరిచాడు కానీ ఎం చేస్తాం ఆ బ్రిటీషు వాడు అంతా గోర్రె లని చేసి వెళ్ళాక కూడా ఈ గొర్రెలు తమ జన్యువులలో గోర్రేతనాన్ని మాత్రమే నింపుకున్నారు సింహాన్ని అన్న సత్యాన్ని మరిచారు! .
వెయ్ రాజా వెయ్ ఓటెయ్యి, నీ జన్మకి ఇంకోసారి కాంగీ కి వోటేసే అవకాశం వస్తుందో లేదో వెయ్.... జన్మకో శివరాత్రి అన్నారు నీ జన్మ కో కాంగీ వోటు వేసి తరించి ఆ మిగిలిన నీటి స్కాము కూడా నింపించు దగ్గరుండి.
కానీ నా డౌటంతా ఈ పంచ భూతాల మీదనే ఎందుకంటే 2004 లో సునామీ వచ్చి చిన్న పలకరింపు చేసి వెల్లిది వీరి రాకను చూసి పులకరించి!, మరి వీరి పాలన నచ్చి మిగతా భూతాలూ ఊరుకుంటాయా? మీరు మాతో ఆడారు సరే మరి మేము మీతో ఆడుటాము అంటే మేమంతా కదా చచ్చేది ... ఓహో వారి మింగుడుకు ఓటు ద్వారా పర్మీషను-అధికారము ఇచ్చింది మేమే కనుక మేమే అనుభావవించాలా సరే ..... ఏం చేస్తాం చావక చస్తామా !!!.
ఇప్పటికే వీరికి అధికారం ఇచ్చి ముంబాయి,పూణే , హైదరాబాదుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు సరస సల్లా పాలకు అనుభవిస్తున్నాం కదా మరి ఈ ప్రకృతి వైపరిత్యాలు బోనస్సేమో !

No comments:
Post a Comment