పరిగెడితే దొరికేది స్వేచ్చ కాదు భయం......నీకు స్వేచ్చ స్వాతంత్ర్యాలు కావాలంటే నిలబడు, ఎదురుతిరుగు , ప్రశ్నించు ముందున్నది ఏదైనా ఎదుర్కో .
మన భారత దేశ ప్రజలు ఇప్పటికీ భావ దాస్యం తో ఉన్నారు, నా జీవితం లో .....ఆంగ్లేయులే కాస్త నయం మన దేశం విడిచి ప్రపంచం లో ఎక్కడో ఒక మూల బతికింది మేలు అని అనే వాళ్ళు ఎదురు పడుతున్నారు(ఈ మధ్య ఎందుకంటే.... ఈ మధ్యన్నే నేను బయటి ప్రపంచం తో కలిసాను అదేనండి చదువైపోయి సమాజం లో పడ్డాను !) .
వారందరికీ నే చెప్పేది పై మొదటి వాక్యమే!!!
అసలు మన రక్తం లో ఇంకా భయం పిరికితనం పోలేదు,ఎందుకంటే ఒక సారి ఊహించుకోండి మిమ్మల్ని ఒక చీకటి కొట్టం లో బందించి కంటికి ఏమికనిపించని విధంగా చేస్తే ఎంత దారుణంగా ఉంటుంది అలాంటి దరిద్రం లో మిమ్మల్ని పొట్టు పొట్టు కొడితే ఎంత భయానకంగా ఉంటుంది!!.మరి మనపూర్వీకులు అలాంటి బాధలేన్నో ఓర్చుకుంటే గాని మనకి స్వాతంత్ర్యం దొరకలేదు మరి వారు అనుభవించిన భయం తాలూకు లక్షణాలు ఇంకా మన లో ఇంకా పోలేదు అందుకే ఇలా ఆలోచిస్తారు వదిలేల్లి పొతే ఎంతబాగుటుండు .....ఎగిరిపోతే ఎంత బాగుంటుంది !!!!అని కాని బయటి దేశం లో వెళ్లి బ్రతికితే ప్రశాంతత దొరుకుతుంది కాని సార్థకత దొరకదు,(సర్లే నీకొస్తే నీవేల్లవా అంటారేమో వెళ్తా కాని పారిపోవాలని కాదు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి!).చాలా మంది ఈ దేశం లో ఉంది నల్లదనం పెంచడానికి శిస్తు కట్టేబదులు విదేశాల్లో సెటిల్ అయితే బెటర్ అనేలా తయారయ్యారు!.
మరి ఇది పారిపోవడమే కదా....దాస్యమే కదా!.జలియన్ వాలా భాగ్ ఉదంతం లో ప్రాణాలు పోతూ ఉంటే ఒక మనిషిలో కలిగే భయాలు తరతరాలు అలా కొనసాగుతున్నాయేమో! అరె మనల్ని కొట్టే ప్రతివాడు గోప్పోడయిపోతాడు వాడికి చెక్క భజన గాళ్ళు పుట్టుకొస్తారు!
మరో విషయం అసలు ఈనాడు అఫ్జల్ గురు ని ఉరి తీస్తే అరిచేవాళ్ళు ఒక బులెట్ గాయం చేసే నొప్పి తెలుసా?
అయినా వీళ్ళు బాద తో అరుస్తున్నట్లు లేదు భయం తో అరుస్తున్నట్లుంది.
ఔరంగ జెబ్ ..కత్తి తో మతాన్ని మార్చాడని చరిత్ర ఘాట్టి గా అరుస్తుంటే..ఒకసారి విని అసలేం జరిగిందో తెలుసు కోవడానికి ప్రయత్నిస్తే .....తల తెగిన మొండేలని చూపించి కుటుంబ సభ్యులతో మతం మార్పించారు, అవయవాలు కోసి బెదిరించి మతం మార్చారు,మరి అలాంటప్పుడు కలిగిన భయం ఇంకా నేటి తరాల లో పోలేదనుకుంటా అందుకే లేని పోనీ సానుభూతి చూపిస్తారు ఆ దాస్యం నుండి విడలేదు కనుకే ఇప్పటికీ పరమతాలు గొప్ప ని వాగుతారు గొప్ప అంటే పర్వాలేదు కాని నా దేశ సంస్కృతి ఇచ్చిన పురుశ సూక్తం మీద పడి ఏడిస్తే కాలిపోతోన్దిక్కడ ఇలాంటి కుక్కలా నాలుకలు తెగ్గొయాఅలనిపిస్తున్ది!.వీడి పూర్వీకుడు పరమ పిరికి పంద అయ్యి మతం మారి నేడు దేశ సంస్కృతీ ,ధర్మం మీద పడి విచ్చలవిడిగా బతికేస్తున్నాడు ఆ తెగిన తలల నొప్పి వీడికి తెలిస్తే వీడిలా మాట్లాడుతాడా?
No comments:
Post a Comment