అసలు మన నోట్ల మీద గాంధీజీ బొమ్మ మాత్రమె అర్హమైనది ఎందుకంటే ఆయన మాత్రమే మనిషి డబ్బు కోసం చేసే తుచ్చమైన పనులని ఓర్పు సహనం తో క్షమించగలడు ,ఆయన చెప్పిన సహనానికి పరీక్ష పెడుతూ మనిషి చేసే తప్పులు పోటీ పడుతున్నాయి.
డబ్బు మీద గాంధి బొమ్మ స్వచ్చమైన చిరునవ్వుతో ఉంటుంది,అది చూసయినా ఆఖరి నిమిషం లోనైనా మనిషి తను డబ్బుకోసం చేసే తప్పుడు పనులని అపుతాదేమో నని ఆశ.కానీ మనిషి మారడు గదా !
గాంధీజీ ని కాకుండా మరెవరినైనా నోటు మీద ప్రింట్ చేస్తే వారి ఆత్మా ఘోషిస్తుంది!ఈ సొమ్ము కోసం మనిషి చేసే నీచాతి నీచమైన కృత్యాలు చూడలేక వారు మళ్ళీ మళ్ళీ చస్తూంటారు.భగత్ సింగ్ ,సుభాష్ చంద్రబోస్ ,అంబేద్కర్ లాంటి వారి చిత్రం నోటు మీద ఉంటె అది వారికి అవమానం తో సమానం ....ఎందుకంటే వారు ఈ నోటు పాల్గొనే నీచమైన పనులను చూసి తట్టుకోలేరు!
గాంధీజీ హృదయం విశాలమైనది,కనుక తను ఖచ్చితంగా క్షమిస్తాడు!అందుకే గాంధిజీ చిత్రమే సరైనడి.
చాల మంది నోట్ల మీద వేరు వేరు వ్యక్తుల బొమ్మలుండాలి అని వాదిస్తుంటారు!అది తప్పు అని నా అభిప్రాయం.

గొప్పగా వుంది మీ వాదం.. (ఇది కాంప్లిమెంటే)
ReplyDelete