జంధ్యాల గారి హై హై నాయక సినిమా మళ్ళీ ఓ సారి చూసా ....ఆహా ఎం సినిమా అండీ మొత్తం సినిమా.....వర్షం వెలిసాక తీసినట్టు ఉంది ఎంత బాగుంటుందో,అసలు ఈ సినిమా ని వర్షా కాలం లో చూస్తె ఇంకా బాగా ఉంటుంది.
మహానుభావుడు ఎంత మంచి సినిమాలు తీసాడు,అసలు ఈ సినిమా చూస్తూంటే భలే ఉంటుంది ఆ తెలుగు మాష్టారి కష్టాలు, బామ్మ చాదస్తం, ఆ పాటలు భలే గా ఉంటాయి ఆ లోకేషన్లు ఎక్కడివో గానీ కేక,పచ్చగా గడ్డి ,మచి పల్లె వాతావరణం.
ఇది సరిగమలెరుగని ........భాషే లేని భావము పాట , అచ్చులు పదహారు న వయసల్లె హల్లులు 32 పాట ఇవ్వన్ని ఒక ఎత్తు.... గురువంటే గుండ్రాయి కాదు..పాట మస్తుగా ఉంటుంది.
ఒక్కొక్కరి నటన చాలా బాగుంది నరేష్ ఆక్టింగ్ సూపర్,ఆ బుడ్డోడి వేషం వేసింది ఎవరో గాని కెవ్వు అసలు,రాదా రాణి - మాష్టారి ప్రేమ- వారి మధ్య వచ్చే సన్నివేశాలు భలే నవ్వు తెప్పిస్తాయి!
అసలు నాకు మనసేం బాగాలేనప్పుడు ఈ సినిమా చూస్తే ..ఎంత రిలాక్సింగా ఉంటుందో!ఆ సినిమా నాకు బాగా నచ్చిన సినిమాల్లో ముందుంటుంది.
జంధ్యాల గారికి పే..............ద్ద అభిమానిని అంటే వయసులో కాదండి!చాల ఇష్టం అని నా భావం,ఆయన సినిమాలు సుమారు 15 చూసుంటా(దర్శకత్వం చేసినవి ) అవన్నీ నాదగ్గర ఉన్నాయి కాని బాధ కలిగించే విషయం ఏంటంటే ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని అందుబాటులో లేవు అసలు వాటి లిస్టు పూర్తిగా ఎక్కడా దొరకదు వికీపీడియా లో ఉన్న సినిమాలల్లో కొన్ని మాత్రమె అందుబాటులో ఉన్నాయి .
ఎం రాసినా తక్కువే .......ఎం రాయాలో తెలియడం లేదు ఇదెలా ఉందంటే ప్రేమలేఖ రాస్తున్నప్పుడుండేంత కఫ్యుశన్ గా ఉంది,పోలిక తప్పయినా భావం మాత్రం అదే అంత ఇష్టం ఆయన సినిమాలు రచన,కనుక ఈ టపా ముగిస్తున్నాను.

జంధ్యాల గారి చిత్రాలు, వాటిల్లోని పాత్రలు మనకు అంతగా గుర్తుండిపోవడానికి కారణం, ఆయన ఎన్నుకునే పాత్రలన్నీ మన చుట్టూ వుండే జనాల నుండీ తీసుకుని హాస్యాన్ని జోడించడం వలన ఎక్కడా నాటకీయత ఎక్కువగా వుండదు. మీరు ప్రస్తావించిన హై హై నాయకా చిత్రంలో ఎవరన్నా తెలుగు పదాలు సరిగా ఉచ్ఛరించకపోతే వారిని వెంటనే సరిదిద్ది నేర్పే నరేశ్ పాత్ర జంధ్యాల గారి నిజ జీవితంలోని పాత్ర అని ఆయన భార్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వత్తులు సరిగ్గా పలకకపోతే "వత్తుల డబ్బా దగ్గర పెట్టుకో" అంటూ మేలమాడేవారుట. తెలుగు భాషంటే అంత మక్కువ జంధ్యాల గారికి. ఆరోగ్యకరమయిన హాస్యం అందించిన మహానుభావుడు. ఎంత నవ్వించగలడో అంతగా హృదయాన్ని పిండేయగలడు కూడా!
ReplyDeleteమీ స్పందన తెలియచేసినందుకు కృతఙ్తలు,ష్..గప్చుప్ సినిమాలో వచ్చే సీన్స్ మీరన్న గుండెలు పిండేసే రచనకి ఒక ఉదాహరణ!
Delete